Indian Geography Questions with Answers | Geography Quiz Questions and Answers

Indian Geography Questions with Answers

 

Indian Geography Quiz Questions with Answers | Geography MCQ Questions and Answers

Question No. 1
భారతదేశంలో హిమాలయాల మొత్తం పొడవు ఎంత?

A) 2400 కి.మీ
B) 1400 కి.మీ
C) 1000 కి.మీ
D) 3200 కి.మీ

Answer : A) 2400 కి.మీ



Question No. 2
అన్నింటికంటే ఉత్తరాన ఉన్న హిమాలయ శ్రేణి ఏది?

A) శివాలిక్
B) హిమాచల్
C) హిమానీనద శ్రేణి
D) హిమాద్రి

Answer : D) హిమాద్రి



Question No. 3
శివాలిక్ మరియు ఉన్నత హిమాలయాల మధ్యనున్న శ్రేణి ఏది?

A) హిమాద్రి
B) మధ్య హిమాలయాలు / హిమాచల్
C) కనుమలు
D) గంగా శ్రేణి

Answer : B) మధ్య హిమాలయాలు / హిమాచల్



Question No. 4
సింధూనది పరీవాహక ప్రాంతం ప్రధానంగా ఏ దేశంలో ఉంది?

A) భారతదేశం
B) పాకిస్తాన్
C) నేపాల్
D) భూటాన్

Answer : B) పాకిస్తాన్



Question No. 5
గంగా మైదానం ఏ నది నుండి ఏ నది వరకు విస్తరించి ఉంది?

A) గోమతి నుండి కోసి వరకు
B) ఘగ్గర్ నుండి తీస్తా వరకు
C) యమునా నుండి గండక్ వరకు
D) కోసి నుండి బ్రహ్మపుత్ర వరకు

Answer : B) ఘగ్గర్ నుండి తీస్తా వరకు



Question No. 6
భాబర్ ప్రాంతం ఏ పర్వతాల అడుగు భాగంలో ఉంటుంది?

A) అరావళి పర్వతాలు
B) విన്ധ్య పర్వతాలు
C) శివాలిక్ పర్వతాలు
D) సాత్మాల పర్వతాలు

Answer : C) శివాలిక్ పర్వతాలు



Question No. 7
భాబర్ ప్రాంతానికి దిగువన ఉన్న చిత్తడి నేలలను ఏమంటారు?

A) గంగా మైదానం
B) టెరాయి ప్రాంతం
C) దక్కన్ పీఠభూమి
D) పంజాబ్ దోఅబ్

Answer : B) టెరాయి ప్రాంతం



Question No. 8
భారతదేశాన్ని ద్వీపకల్ప దేశంగా పిలిచే కారణం ఏమిటి?

A) నాలుగు వైపులా పర్వతాలు
B) ఉత్తరాన హిమాలయాలు
C) రెండు వైపులా సముద్రాలు
D) మూడు వైపులా సముద్రాలు

Answer : D) మూడు వైపులా సముద్రాలు



Question No. 9
ఎడారి ప్రాంతంలో ప్రవహించే ఏకైక నది ఏది?

A) గంగా
B) లూని
C) నర్మదా
D) తప్తి

Answer : B) లూని



Question No. 10
అరేబియా సముద్రంలోని ప్రధాన ద్వీప సమూహం ఏది?

A) అండమాన్ దీవులు
B) నికోబార్ దీవులు
C) లక్షద్వీప్
D) మాల్దీవులు

Answer : C) లక్షద్వీప్



Question No. 11
అండమాన్, నికోబార్ దీవులు ఏ పర్వత శ్రేణి మునిగిన భాగాలు?

A) అరావళి పర్వతాలు
B) అర్కన్ యోమా పర్వతాలు
C) హిమాలయాలు
D) సాత్మాల పర్వతాలు

Answer : B) అర్కన్ యోమా పర్వతాలు



Question No. 12
ద్వీపకల్ప పీఠభూమి ప్రధానంగా ఎన్ని భాగాలుగా విభజించబడింది?

A) 3
B) 5
C) 4
D) 2

Answer : D) 2



Question No. 13
భారతదేశంలో థార్ ఎడారి ఏ పర్వతాల వర్షచ్ఛాయా ప్రాంతంలో ఉంది?

A) హిమాలయాలు
B) అరావళి పర్వతాలు
C) సాత్మాల పర్వతాలు
D) విన్ధ్య పర్వతాలు

Answer : B) అరావళి పర్వతాలు



Question No. 14
పశ్చిమ తీర మైదానాలు ఏ సముద్రం వెంట ఉంటాయి?

A) బంగాళాఖాతం
B) హిందూ మహాసముద్రం
C) అరేబియా సముద్రం
D) కాస్పియన్ సముద్రం

Answer : C) అరేబియా సముద్రం



Question No. 15
తూర్పు తీర మైదానాలు ఏ సముద్రం వెంట ఉంటాయి?

A) బంగాళాఖాతం
B) అరేబియా సముద్రం
C) కరేబియన్ సముద్రం
D) రెడ్‌సీ

Answer : A) బంగాళాఖాతం



Question No. 16
సింధూ నది మైదానం ప్రధానంగా ఏ రాష్ట్రాలలో ఉంది?

A) మహారాష్ట్ర, గుజరాత్
B) పంజాబ్, హర్యానా
C) ఒడిశా, తెలంగాణ
D) తమిళనాడు, కర్ణాటక

Answer : B) పంజాబ్, హర్యానా



Question No. 17
గంగా-యమునా నదుల ఉపనదుల్లో క్రిందివాటిలో ఏది చేరదు?

A) సోన్
B) కోసి
C) బ్రహ్మపుత్ర
D) గండక్

Answer : C) బ్రహ్మపుత్ర



Question No. 18
ఎడారిలో కనిపించే చిన్న శిలామయ గుట్టలను ఏమంటారు?

A) దూన్స్
B) ఇసుక మైదానాలు
C) బోడిగుట్టలు
D) సమతలాలు

Answer : C) బోడిగుట్టలు



Question No. 19
హిమాద్రి శ్రేణి సగటు ఎత్తు ఎంత?

A) 2000 మీటర్లు
B) 3500 మీటర్లు
C) 6100 మీటర్లు
D) 9000 మీటర్లు

Answer : C) 6100 మీటర్లు



Question No. 20
అండమాన్ & నికోబార్ దీవులు ఏ సముద్రంలో ఉన్నాయి?

A) హిందూ మహాసముద్రం
B) బంగాళాఖాతం
C) అరేబియా సముద్రం
D) రెడ్‌సీ

Answer : B) బంగాళాఖాతం




Also Read :




Also Read :


Post a Comment

0 Comments