JNVST Class 6th 9th Admit Card
నవోదయ హాల్‌టికెట్ డౌన్‌లోడ్
జవహర్ నవోదయ సమితి 6వ తరగతి ఫేస్-1 హాల్‌టికెట్లను విడుదల చేసింది. నవోదయ విద్యాలయ సమితి 6వ తరగతి ఫేస్-1 పరీక్షను 13 డిసెంబర్ 2025న నిర్వహించనుంది. అభ్యర్థులు తమ రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టినతేది ద్వారా లాగిన్ అయ్యి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
For Halltickets Download

0 Comments