Indian History Questions and Answers | List of Indian Scientists – MCQs with Answers

INDIAN HISTORY SCIENTIST QUESTIONS
 

Indian Scientists GK: 50 Important MCQs with Answers | Indian History Questions with Answers in Telugu

    Gk Questions and Answers in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది.  


Question No. 1
‘బోస్‌-ఐన్‌స్టీన్‌ స్టాటిస్టిక్స్‌’ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) శాంతిస్వరూప్‌ భట్నాగర్‌
B) సత్యేంద్రనాథ్‌ బోస్‌
C) సలీం అలీ
D) విక్రమ్‌ సారాభాయ్‌

Answer : B) సత్యేంద్రనాథ్‌ బోస్‌



Question No. 2
‘బోసాన్‌’ అనే ఉపపరమాణు కణానికి పేరు పెట్టడానికి ప్రేరణనిచ్చిన భారత శాస్త్రవేత్త ఎవరు?

A) సత్యేంద్రనాథ్‌ బోస్‌
B) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌
C) హోమి జహంగీర్‌ బాబా
D) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం

Answer : A) సత్యేంద్రనాథ్‌ బోస్‌



Question No. 3
పదార్థం ఐదో రూపానికి ‘బోస్‌ఐన్‌స్టీన్‌ కన్‌డెన్‌సేట్‌’ అనే పేరు రావడానికి కారణమైన భారత శాస్త్రవేత్త ఎవరు?

A) సల్ీం అలీ
B) సత్యేంద్రనాథ్‌ బోస్‌
C) సి.ఆర్‌.రావు
D) ఎల్లాప్రగడ సుబ్బారావు

Answer : B) సత్యేంద్రనాథ్‌ బోస్‌



Question No. 4
గణాంక భౌతిక శాస్త్రంలో ప్రసిద్ధుడైన భారత శాస్త్రవేత్త ఎవరు?

A) ‌ సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్
B) శాంతిస్వరూప్‌ భట్నాగర్‌
C) సత్యేంద్రనాథ్‌ బోస్‌
D) సతీష్‌ ధావన్‌

Answer : C) సత్యేంద్రనాథ్‌ బోస్‌



Question No. 5
భారతదేశ పరిశోధనాశాలల పితామహుడు అని పిలవబడే శాస్త్రవేత్త ఎవరు?

A) శాంతిస్వరూప్‌ భట్నాగర్‌
B) విక్రమ్‌ సారాభాయ్‌
C) హోమి జహంగీర్‌ బాబా
D) ఎం.ఎస్‌. స్వామినాథన్‌

Answer : A) శాంతిస్వరూప్‌ భట్నాగర్‌



Question No. 6
కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ & ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (CSIR) స్థాపనకు కృషి చేసి మొదటి డైరెక్టర్‌గా పనిచేసిన వారు ఎవరు?

A) సి.ఆర్‌.రావు
B) శాంతిస్వరూప్‌ భట్నాగర్‌
C) సత్యేంద్రనాథ్‌ బోస్‌
D) సతీష్‌ ధావన్‌

Answer : B) శాంతిస్వరూప్‌ భట్నాగర్‌



Question No. 7
కొల్లాయిడల్‌ కెమిస్ట్రీ, మాగ్నెటో కెమిస్ట్రీలో ప్రసిద్ధుడైన శాస్త్రవేత్త ఎవరు?

A) శాంతిస్వరూప్‌ భట్నాగర్‌
B) ఎల్లాప్రగడ సుబ్బారావు
C) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
D) సలీం అలీ

Answer : A) శాంతిస్వరూప్‌ భట్నాగర్‌



Question No. 8
భారతదేశ నోబెల్‌’గా పిలవబడే భట్నాగర్‌ అవార్డులు ఏ శాస్త్రవేత్త జ్ఞాపకార్థం ఇస్తారు?

A) సత్యేంద్రనాథ్‌ బోస్‌
B) శాంతిస్వరూప్‌ భట్నాగర్‌
C) విక్రమ్‌ సారాభాయ్‌
D) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌

Answer : B) శాంతిస్వరూప్‌ భట్నాగర్‌



Question No. 9
భాస్కర-1, భాస్కర-2 ఉపగ్రహాలకు ప్రాజెక్ట్‌ డైరెక్టర్‌గా పనిచేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) కస్తూరి రంగన్‌
B) సతీష్‌ ధావన్‌
C) విక్రమ్‌ సారాభాయ్‌
D) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం

Answer : A) కస్తూరి రంగన్‌



Question No. 10
జీఎస్‌ఎల్‌వి అభివృద్ధికి కీలకంగా కృషి చేసిన ఖగోళ భౌతిక శాస్త్రవేత్త ఎవరు?

A) సత్యేంద్రనాథ్‌ బోస్‌
B) సతీష్‌ ధావన్‌ ‌
C) కస్తూరి రంగన్
D) విక్రమ్‌ సారాభాయ్‌

Answer : C) కస్తూరి రంగన్‌



Question No. 11
జాతీయ విద్యా విధానం (NEP) 2020పై ఏర్పాటైన కమిటీకి ఛైర్మన్‌గా వ్యవహరించిన శాస్త్రవేత్త ఎవరు?

A) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
B) కస్తూరి రంగన్‌
C) సి.ఆర్‌.రావు
D) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం

Answer : B) కస్తూరి రంగన్‌



Question No. 12
INSAT, IRS ఉపగ్రహాల అభివృద్ధిలో కీలక సలహాలు ఇచ్చిన ఇస్రో మాజీ ఛైర్మన్‌ ఎవరు?

A) కస్తూరి రంగన్‌
B) సతీష్‌ ధావన్‌
C) విక్రమ్‌ సారాభాయ్‌
D) హోమి జహంగీర్‌ బాబా

Answer : A) కస్తూరి రంగన్‌



Question No. 13
‘బర్డ్‌ మ్యాన్‌ ఆఫ్‌ ఇండియా’గా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త ఎవరు?

A) సలీం అలీ
B) ఎల్లాప్రగడ సుబ్బారావు
C) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
D) సి.ఆర్‌.రావు

Answer : A) సలీం అలీ



Question No. 14
దేశంలో పక్షులపై విస్తృత సర్వే నిర్వహించి, భారత ఆర్నిథాలజీ పితామహుడు గా పేరుపొందిన శాస్త్రవేత్త ఎవరు?

A) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌
B) సత్యేంద్రనాథ్‌ బోస్‌
C) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
D) సలీం అలీ

Answer : C) సలీం అలీ



Question No. 15
కియోలాడియో నేషనల్‌ పార్క్‌, భరత్‌పూర్‌ బర్డ్‌ శాంక్చ్యుయరీ ఏర్పాటుకు కృషి చేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) సలీం అలీ
B) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
C) ఎల్లాప్రగడ సుబ్బారావు
D) కస్తూరి రంగన్‌

Answer : A) సలీం అలీ



Question No. 16
కోయంబత్తూరులో ఉన్న ‘సలీం అలీ సెంటర్‌ ఫర్‌ ఆర్నిథాలజీ అండ్‌ నేచురల్‌ హిస్టరీ’ ఎవరిని గౌరవిస్తూ ఏర్పడింది?

A) సత్యేంద్రనాథ్‌ బోస్‌
B) సలీం అలీ
C) సి.ఆర్‌.రావు
D) హోమి జహంగీర్‌ బాబా

Answer : B) సలీం అలీ



Question No. 17
భారతదేశ మొదటి సూపర్‌సోనిక్‌ విండ్‌ టన్నెల్‌ను IISCలో ఏర్పాటు చేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌
B) సతీష్‌ ధావన్‌
C) విక్రమ్‌ సారాభాయ్‌
D) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం

Answer : B) సతీష్‌ ధావన్‌



Question No. 18
ఎయిరోస్పేస్‌ ఇంజనీరుగా, ఎక్స్‌పెరిమెంటల్‌ ప్లూయిడ్‌ డైనమిక్స్‌ పై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) సతీష్‌ ధావన్‌
B) కస్తూరి రంగన్‌
C) హోమి జహంగీర్‌ బాబా
D) సత్యేంద్రనాథ్‌ బోస్‌

Answer : A) సతీష్‌ ధావన్‌



Question No. 19
ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (IISc), బెంగళూరుకు డైరెక్టర్‌గా పనిచేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) సి.ఆర్‌.రావు
B) ఎం.ఎస్‌. స్వామినాథన్
C) ‌ సతీష్‌ ధావన్‌
D) విక్రమ్‌ సారాభాయ్‌

Answer : C) సతీష్‌ ధావన్‌



Question No. 20
శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్‌ రేంజ్‌కి తరువాత ‘సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌’ అనే పేరు పెట్టడానికి కారణమైన శాస్త్రవేత్త ఎవరు?

A) విక్రమ్‌ సారాభాయ్‌
B) సతీష్‌ ధావన్‌
C) కస్తూరి రంగన్‌
D) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం

Answer : B) సతీష్‌ ధావన్‌



Question No. 21
బ్లాక్‌హోల్స్‌ పై పరిశోధనలు చేసి, నక్షత్రాల పరిణామంపై సిద్ధాంతాలు ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?

A) సత్యేంద్రనాథ్‌ బోస్‌
B) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌
C) హోమి జహంగీర్‌ బాబా
D) కస్తూరి రంగన్‌

Answer : B) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌



Question No. 22
భౌతిక శాస్త్రంలో 1983లో నోబెల్‌ బహుమతి అందుకున్న భారత మూలాల శాస్త్రవేత్త ఎవరు?

A) ఎం.ఎస్‌. స్వామినాథన్‌ ‌
B) సత్యేంద్రనాథ్‌ బోస్‌
C) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్
D) సి.ఆర్‌.రావు

Answer : C) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌



Question No. 23
నక్షత్ర భారం కోసం ప్రాచుర్యం పొందిన ‘చంద్రశేఖర్‌ లిమిట్‌’ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఎవరు?

A) సత్యేంద్రనాథ్‌ బోస్‌
B) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌
C) కస్తూరి రంగన్‌
D) సతీష్‌ ధావన్‌

Answer : B) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌



Question No. 24
ఖగోళ భౌతిక శాస్త్రవేత్తగా పేరుపొందిన శాస్త్రవేత్త కానివారు ఎవరు?

A) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌
B) కస్తూరి రంగన్‌
C) విక్రమ్‌ సారాభాయ్‌
D) ఎం.ఎస్‌. స్వామినాథన్‌

Answer : D) ఎం.ఎస్‌. స్వామినాథన్‌



Question No. 25
‘భారత అంతరిక్ష పితామహుడు’ గా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త ఎవరు?

A) విక్రమ్‌ సారాభాయ్‌
B) సతీష్‌ ధావన్‌
C) కస్తూరి రంగన్‌
D) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం

Answer : A) విక్రమ్‌ సారాభాయ్‌



Question No. 26
కాస్మిక్‌ కిరణాలపై పరిశోధనలు చేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) ఎల్లాప్రగడ సుబ్బారావు
B) సలీం అలీ
C) సి.ఆర్‌.రావు
D) విక్రమ్‌ సారాభాయ్‌

Answer : D) విక్రమ్‌ సారాభాయ్‌



Question No. 27
ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధన సంస్థ) ఏర్పాటుకు కృషి చేసినవారు ఎవరు?

A) కస్తూరి రంగన్‌
B) విక్రమ్‌ సారాభాయ్‌
C) సతీష్‌ ధావన్‌
D) హోమి జహంగీర్‌ బాబా

Answer : B) విక్రమ్‌ సారాభాయ్‌



Question No. 28
తుంబా రాకెట్‌ లాంచింగ్‌ స్టేషన్‌, శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్‌ రేంజ్‌ ఏర్పాటుకు కృషి చేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) విక్రమ్‌ సారాభాయ్‌
B) సతీష్‌ ధావన్‌
C) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం
D) కస్తూరి రంగన్‌

Answer : A) విక్రమ్‌ సారాభాయ్‌



Question No. 29
‘భారత హరిత విప్లవ పితామహుడు’ గా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త ఎవరు?

A) ఎల్లాప్రగడ సుబ్బారావు ‌
B) ఎం.ఎస్‌. స్వామినాథన్
C) సి.ఆర్‌.రావు
D) సలీం అలీ

Answer : B) ఎం.ఎస్‌. స్వామినాథన్‌



Question No. 30
ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అగ్రికల్చరల్‌ రిసెర్చ్‌ (ICAR) డైరెక్టర్‌ జనరల్‌గా పనిచేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
B) సి.ఆర్‌.రావు
C) శాంతిస్వరూప్‌ భట్నాగర్‌
D) సలీం అలీ

Answer : A) ఎం.ఎస్‌. స్వామినాథన్‌



Question No. 31
అధిక దిగుబడి ఇచ్చే పొట్టి గోధుమ రకమైన ‘షర్పతిసొనారా’ అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
B) ఎల్లాప్రగడ సుబ్బారావు
C) సత్యేంద్రనాథ్‌ బోస్‌
D) సి.ఆర్‌.రావు

Answer : A) ఎం.ఎస్‌. స్వామినాథన్‌



Question No. 32
నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ ప్లాంట్‌ జెనెటిక్‌ రిసోర్సెస్‌ (NBPGR) వంటి సంస్థల ఏర్పాటుకు సహకరించిన శాస్త్రవేత్త ఎవరు?

A) సి.ఆర్‌.రావు
B) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
C) హోమి జహంగీర్‌ బాబా
D) సతీష్‌ ధావన్‌

Answer : B) ఎం.ఎస్‌. స్వామినాథన్‌



Question No. 33
‘భారత క్షిపణి పితామహుడు’గా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త ఎవరు?

A) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం
B) సతీష్‌ ధావన్‌
C) కస్తూరి రంగన్‌
D) హోమి జహంగీర్‌ బాబా

Answer : A) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం



Question No. 34
ఇంటిగ్రేటెడ్‌ గైడెడ్‌ మిస్సైల్‌ డెవలప్‌మెంట్‌ ప్రోగ్రామ్‌కు డైరెక్టర్‌గా పనిచేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం
B) విక్రమ్‌ సారాభాయ్‌
C) కస్తూరి రంగన్‌
D) సత్యేంద్రనాథ్‌ బోస్‌

Answer : A) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం



Question No. 35
పోఖ్రాన్‌-2 అణు పరీక్షల్లో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్త ఎవరు?

A) హోమి జహంగీర్‌ బాబా
B) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌
C) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం
D) సి.ఆర్‌.రావు

Answer : C) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం



Question No. 36
ప్రసిద్ధ హృద్రోగ నిపుణుడు సోమరాజుతో కలిసి తక్కువ ధర స్వదేశీ కరోనరి స్టంట్‌ను అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) ఎల్లాప్రగడ సుబ్బారావు
B) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం
C) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
D) శాంతిస్వరూప్‌ భట్నాగర్‌

Answer : B) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం



Question No. 37
2002-2007 మధ్య భారత రాష్ట్రపతిగా పనిచేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
B) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం
C) కస్తూరి రంగన్‌
D) సతీష్‌ ధావన్‌

Answer : B) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం



Question No. 38
‘భారత అణుశాస్త్ర పితామహుడు’గా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త ఎవరు?

A) సి.ఆర్‌.రావు
B) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌
C) సత్యేంద్రనాథ్‌ బోస్‌
D) హోమి జహంగీర్‌ బాబా

Answer : D) హోమి జహంగీర్‌ బాబా



Question No. 39
ఎలక్ట్రాన్‌-పాజిట్రాన్‌ స్కాటరింగ్‌ను అధ్యయనం చేసి, ‘బాబా స్కాటరింగ్‌’ పేరుతో ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త ఎవరు?

A) హోమి జహంగీర్‌ బాబా
B) సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్‌
C) సత్యేంద్రనాథ్‌ బోస్‌
D) శాంతిస్వరూప్‌ భట్నాగర్‌

Answer : A) హోమి జహంగీర్‌ బాబా



Question No. 40
భారత అటామిక్‌ ఎనర్జీ కమిషన్‌కు మొదటి ఛైర్మన్‌గా పనిచేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) హోమి జహంగీర్‌ బాబా
B) విక్రమ్‌ సారాభాయ్‌
C) కస్తూరి రంగన్‌
D) సతీష్‌ ధావన్‌

Answer : A) హోమి జహంగీర్‌ బాబా



Question No. 41
టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రిసెర్చ్‌ (TIFR) ఏర్పాటుకు కృషి చేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) శాంతిస్వరూప్‌ భట్నాగర్
B) సి.ఆర్‌.రావు
C)‌ హోమి జహంగీర్‌ బాబా
D) ఎం.ఎస్‌. స్వామినాథన్‌

Answer : C) హోమి జహంగీర్‌ బాబా



Question No. 42
‘ఆధునిక సాంఖ్యక శాస్త్ర అభివృద్ధికి పునాది వేసిన భారత శాస్త్రవేత్త ఎవరు?

A) సి.ఆర్‌.రావు
B) సత్యేంద్రనాథ్‌ బోస్‌
C) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
D) శాంతిస్వరూప్‌ భట్నాగర్‌

Answer : A) సి.ఆర్‌.రావు



Question No. 43
సుమారు 40 ఏళ్ల పాటు ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేసిన శాస్త్రవేత్త ఎవరు?

A) ఎల్లాప్రగడ సుబ్బారావు
B) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
C) సలీం అలీ
D) సి.ఆర్‌.రావు

Answer : D) సి.ఆర్‌.రావు



Question No. 44
సి.ఆర్‌.రావు అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మ్యాథమెటిక్స్‌, స్టాటిస్టిక్స్‌ అండ్‌ కంప్యూటర్‌ సైన్సెస్‌ అనే సంస్థ ఏ నగరంలో ఏర్పాటు చేశారు?

A) చెన్నై
B) హైదరాబాద్‌
C) బెంగళూరు
D) కోయంబత్తూరు

Answer : B) హైదరాబాద్‌



Question No. 45
ఈ క్రింది వారిలో గణిత, సాంఖ్యక శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందిన వారు ఎవరు?

A) సలీం అలీ
B) ఎల్లాప్రగడ సుబ్బారావు
C) సి.ఆర్‌.రావు
D) ఎం.ఎస్‌. స్వామినాథన్‌

Answer : C) సి.ఆర్‌.రావు



Question No. 46
ఆంధ్రప్రదేశ్‌లోని భీమవరంలో జన్మించిన, అద్భుత ఔషధ సృష్టి ‘మంత్రగాడు’గా ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త ఎవరు?

A) ఎల్లాప్రగడ సుబ్బారావు
B) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
C) సలీం అలీ
D) సత్యేంద్రనాథ్‌ బోస్‌

Answer : A) ఎల్లాప్రగడ సుబ్బారావు



Question No. 47
ఫోలిక్‌ ఆమ్లాన్ని తయారు చేసి, కాలేయం నుండి విటమిన్‌ B12ను వేరుచేసిన భారత శాస్త్రవేత్త ఎవరు?

A) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
B) ఎల్లాప్రగడ సుబ్బారావు
C) శాంతిస్వరూప్‌ భట్నాగర్‌
D) సి.ఆర్‌.రావు

Answer : B) ఎల్లాప్రగడ సుబ్బారావు



Question No. 48
టెట్రాసైక్లిన్‌ అనే యాంటీబయాటిక్‌ అభివృద్ధికి తోడ్పడిన భారత శాస్త్రవేత్త ఎవరు?

A) హోమి జహంగీర్‌ బాబా
B) ఎ.పి.జే అబ్దుల్‌ కలాం
C) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
D) ఎల్లాప్రగడ సుబ్బారావు

Answer : D) ఎల్లాప్రగడ సుబ్బారావు



Question No. 49
క్యాన్సర్‌ కీమోథెరపీలో ఉపయోగించే ‘మెథోట్రిక్సేట్‌’ ఔషధాన్ని అభివృద్ధి చేసి, ‘ఫాదర్‌ ఆఫ్‌ కీమోథెరపీ’గా ప్రసిద్ధి చెందిన శాస్త్రవేత్త ఎవరు?

A) శాంతిస్వరూప్‌ భట్నాగర్
B) ఎం.ఎస్‌. స్వామినాథన్‌
C) ‌ ఎల్లాప్రగడ సుబ్బారావు
D) విక్రమ్‌ సారాభాయ్‌

Answer : C) ఎల్లాప్రగడ సుబ్బారావు



Question No. 50
‘అద్భుత ఔషధ సృష్టి మంత్రగాడు’ అని పిలవబడే, ఫార్మసీ రంగంలో గొప్ప కృషి చేసిన భారత శాస్త్రవేత్త ఎవరు?

A) ఎల్లాప్రగడ సుబ్బారావు
B) సి.ఆర్‌.రావు
C) సలీం అలీ
D) సత్యేంద్రనాథ్‌ బోస్‌

Answer : A) ఎల్లాప్రగడ సుబ్బారావు




Also Read :




Also Read :


Post a Comment

0 Comments