Top Indian Scientists and Their Contributions – Complete Details | Indian History in Telugu
| శాస్త్రవేత్త | సంవత్సరాలు | రంగం | ముఖ్యంశాలు |
|---|---|---|---|
| సత్యేంద్రనాథ్ బోస్ | 1894–1974 | భౌతిక శాస్త్రం |
• బోస్–ఐన్‌స్టీన్ స్టాటిస్టిక్స్ • బోస్–ఐన్‌స్టీన్ కండెన్సేట్‌కు పేరు • ‘బోసాన్’ కణానికి పేరు మూలం • పద్మవిభూషణ్ |
| శాంతిస్వరూప్ భట్నాగర్ | 1894–1955 | రసాయన శాస్త్రం |
• కొల్లాయిడల్ & మాగ్నేటో కెమిస్ట్రీ • CSIR స్థాపక డైరెక్టర్ • UGC చైర్మన్ • భట్నాగర్ అవార్డు |
| కస్తూరి రంగన్ | 1940–2023 | ఖగోళ భౌతిక శాస్త్రం |
• ఎక్స్–కిరణాలు, గామా–కిరణాల పరిశోధన • ఇస్రో చైర్మన్ • భాస్కర్–1, 2 ప్రాజెక్ట్ డైరెక్టర్ • NEP–2020 కమిటీ చైర్మన్ |
| సలీం అలీ | 1896–1987 | ఆర్నిథాలజీ |
• బర్డ్‌మ్యాన్ ఆఫ్ ఇండియా • భారత పక్షుల సర్వే • భరత్‌పూర్ బర్డ్ సెంచరీ • SACON స్థాపన |
| సతీష్ ధావన్ | 1920–2002 | ఎయిరోస్పేస్ ఇంజినీరింగ్ |
• ఫ్లూయిడ్ డైనమిక్స్ పరిశోధన • ISRO చైర్మన్ • IISc డైరెక్టర్ • ధావన్ స్పేస్ సెంటర్ |
| సుబ్రహ్మణ్యం చంద్రశేఖర్ | 1910–1995 | ఖగోళ భౌతిక శాస్త్రం |
• బ్లాక్‌హోల్స్ పరిశోధన • స్టార్ ఎవాల్యూషన్ సిద్ధాంతాలు • నోబెల్ బహుమతి (1983) • చంద్రశేఖర్ లిమిట్ |
| విక్రమ్ సారాభాయి | 1919–1971 | అంతరిక్ష శాస్త్రం |
• ISRO పితామహుడు • తుంబా & శ్రీహరికోట కేంద్రాలు • కాస్మిక్ రేడియేషన్ పరిశోధనలు • అణుశక్తి కమిషన్ చైర్మన్ |
| ఎం.ఎస్. స్వామినాథన్ | 1925–2023 | వ్యవసాయ శాస్త్రం |
• హరిత విప్లవ పితామహుడు • షర్పతి సొనారా గోధుమ రకం • NBPGR స్థాపన |
| ఏ.పి.జే అబ్దుల్ కలాం | 1931–2015 | క్షిపణి & అంతరిక్ష శాస్త్రం |
• మిస్సైల్ మాన్ ఆఫ్ ఇండియా • IGMDP ప్రాజెక్ట్ డైరెక్టర్ • పోఖ్రాన్–2లో కీలక పాత్ర • రాష్ట్రపతి (2002–2007) |
| హోమి జె. బాబా | 1909–1966 | అణుశాస్త్రం |
• అణుశాస్త్ర పితామహుడు • బాబా స్కాటరింగ్ • అటామిక్ ఎనర్జీ కమిషన్ మొదటి చైర్మన్ • TIFR స్థాపన |
| సి.ఆర్. రావు | 1920–2023 | గణిత & సాంఖ్యక శాస్త్రం |
• ఆధునిక స్టాటిస్టిక్స్ అభివృద్ధి • 40 సంవత్సరాలు ISIలో • CR Rao AIMSciences స్థాపన |
| ఎల్లాప్రగడ సుబ్బారావు | 1895–1948 | వైద్య & రసాయన శాస్త్రం |
• టెట్రాసైక్లిన్ అభివృద్ధి • ఫోలిక్ యాసిడ్ తయారీ • విటమిన్ B12 వేరు • కీమోథెరపీ పితామహుడు |

0 Comments