Indus Valley Civilization MCQ Questions and Answers | Harappan Civilization Quiz | Indian History Questions with answers
☛ Question No. 1
సింధు నాగరికత కాలం ఎప్పుడు?
A) క్రీ.పూ.4000–2000
B) క్రీ.పూ.1500–500
C) క్రీ.పూ.2000–1000
D) క్రీ.పూ.3000–1500
Answer : D) క్రీ.పూ.3000–1500
☛ Question No. 2
సింధు నాగరికత ఉన్నత దశ ఏ కాలంలో విరాజిల్లింది ?
A) క్రీ.పూ.2600–2000
B) క్రీ.పూ.2500–1750
C) క్రీ.పూ.2000–1500
D) క్రీ.పూ.3500–2500
Answer : B) క్రీ.పూ.2500–1750
☛ Question No. 3
సింధు నాగరికతను తొలిసారి వెలికితీసిన ఆర్చిలాజిస్ట్ ఎవరు?
A) దయారాం సహాని
B) రాకహల్దాస్
C) అలెగ్జాండర్
D) హ్యుగ్స్
Answer : A) దయారాం సహాని
☛ Question No. 4
సింధు నాగరికత పేరును హరప్పా నాగరికతగా మార్చిన శాస్త్రవేత్త?
A) రాకహల్దాస్
B) సర్ జాన్ మార్షల్
C) డబ్ల్యూ.ఎం.వాట్సన్
D) కానింగ్‌హామ్
Answer : B) సర్ జాన్ మార్షల్
☛ Question No. 5
సింధు నాగరికతకు మరో పేరు ఏమిటి?
A) నది నాగరికత
B) కాంస్య యుగ నాగరికత
C) శిలాయుగ నాగరికత
D) మధ్య యుగ నాగరికత
Answer : B) కాంస్య యుగ నాగరికత
☛ Question No. 6
సింధు నాగరికతకు ఉన్న ముఖ్య లక్షణం ఏమిటి ?
A) గుహ నివాసం
B) చలికాల నివాసం
C) దట్టమైన అడవులు
D) పట్టణ నిర్మాణం
Answer : D) పట్టణ నిర్మాణం
☛ Question No. 7
సింధు నాగరికత పట్టణాలు ఏ విధంగా నిర్మించారు?
A) వలయాకారంగా
B) గ్రిడ్ వ్యవస్థలో
C) త్రిభుజాకారంగా
D) కొండలపై
Answer : B) గ్రిడ్ వ్యవస్థలో
☛ Question No. 8
సింధు నాగరికతలో ఇళ్ల నిర్మాణానికి ఉపయోగించిన పదార్థం?
A) రాళ్లు
B) కలప
C) కాల్చిన ఇటుకలు
D) ఇసుక
Answer : C) కాల్చిన ఇటుకలు
☛ Question No. 9
సింధు ప్రజలు మొదటగా ఏ పంట పండించారు?
A) మక్కజొన్న
B) చెరకు
C) పత్తి
D) జొన్న
Answer : C) పత్తి
☛ Question No. 10
సింధు నాగరికతలో వెలుగులోకి వచ్చిన మొదటి స్థలం?
A) హరప్పా
B) మొహంజోదారో
C) లోథాల్
D) ధోలవీర
Answer : A) హరప్పా
☛ Question No. 11
మొహంజోదారో అంటే ఏమిటి?
A) రాజుల నగరం
B) మృతుల దిబ్బ
C) కోటల పట్టణం
D) నీటి నగరం
Answer : B) మృతుల దిబ్బ
☛ Question No. 12
మొహంజోదారోలో ప్రసిద్ధ నిర్మాణం?
A) మహాస్నాన వేదిక
B) అగ్నికుండం
C) రాజమందిరం
D) గుహల కూటం
Answer : A) మహాస్నాన వేదిక
☛ Question No. 13
మొహంజోదారోలో దొరికిన ప్రసిద్ధ విగ్రహం?
A) పశుపతి విగ్రహం
B) జైన విగ్రహం
C) రథవీరుడు
D) డ్యాన్సింగ్ గర్ల్
Answer : D) డ్యాన్సింగ్ గర్ల్
☛ Question No. 14
లోథాల్ ప్రాంతం దేనికి ఏకైక ప్రసిద్ధి చెందింది ?
A) ధాన్య గది
B) నౌకాశ్రయం
C) పశువుల కేంద్రం
D) రథ కేంద్రం
Answer : B) నౌకాశ్రయం
☛ Question No. 15
కోటలు లేని ఏకైక సింధు నగరం ఏది ?
A) బన్వాలి
B) కాళీభంగన్
C) చాన్హుదారో
D) రూపార్
Answer : C) చాన్హుదారో
☛ Question No. 16
రాజస్థాన్ భాషలో కాళీభంగన్ అంటే ఏమిటి ?
A) నల్ల గాజులు
B) వరి అవశేషాలు
C) గుర్రం అవశేషాలు
D) పెద్ద రాజమందిరం
Answer : A) నల్ల గాజులు
☛ Question No. 17
గుర్రం అవశేషాలు లభించిన ఏకైక సింధు పట్టణం?
A) ధోలవీరా
B) సుర్కటోడా
C) లోథాల్
D) హరప్పా
Answer : B) సుర్కటోడా
☛ Question No. 18
ధోలవీరా ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉంది?
A) పంజాబ్
B) రాజస్థాన్
C) గుజరాత్
D) హర్యానా
Answer : C) గుజరాత్
☛ Question No. 19
హరప్పాలో బయటపడిన వస్తువులు ఏవి ?
A) శవపెట్టెలు
B) రథము
C) ఏనుగు శిల్పం
D) రాతి కత్తులు
Answer : A) శవపెట్టెలు
☛ Question No. 20
సింధు ప్రజలకు తెలియని జంతువు?
A) పులి
B) ఎద్దు
C) ఖడ్గమృగం
D) సింహం
Answer : D) సింహం
☛ Question No. 21
సింధు నాగరికత లిపి ఇంకా?
A) పూర్తిగా చదివారు
B) గ్రీకు లిపి
C) చదవలేకపోయారు
D) సంస్కృత లిపి
Answer : C) చదవలేకపోయారు
☛ Question No. 22
సింధు నాగరికత యొక్క ప్రత్యేకత ఏమిటి ?
A) రాజరిక పాలన
B) పారిశుద్యం, డ్రైనేజ్ వ్యవస్థ
C) గుహ నివాసం
D) మృగయ కేంద్రం
Answer : B) పారిశుద్యం, డ్రైనేజ్ వ్యవస్థ
☛ Question No. 23
సింధు ప్రజల ప్రధాన వృత్తి ఏది?
A) వ్యవసాయం
B) వేట
C) చేపల వేట
D) వ్యాపారం మాత్రమే
Answer : A) వ్యవసాయం
☛ Question No. 24
సింధు ప్రజలకు తెలిసిన పంట ఏది ?
A) మక్కజొన్న
B) వరి
C) పత్తి
D) టమోటా
Answer : C) పత్తి
☛ Question No. 25
సింధు ప్రజలు ఎవరితో వ్యాపారం చేశారు?
A) ఈజిప్ట్
B) మెసపటోమియా
C) చైనా
D) గ్రీకు
Answer : B) మెసపటోమియా
☛ Question No. 26
సింధు నాగరికతలో ఉపయోగించిన లోహం?
A) ఇనుము
B) బంగారం
C) కాంస్యం
D) అల్యూమినియం
Answer : C) కాంస్యం
☛ Question No. 27
సింధు నాగరికత ప్రధాన దిగుమతి వస్తువు?
A) చెక్క
B) తగరం
C) బియ్యం
D) వజ్రాలు
Answer : B) తగరం
☛ Question No. 28
సింధు నాగరికతలో ఏ విధానంలో వ్యాపారం చేసేవారు ?
A) నాణెపు వ్యవస్థ
B) వస్తుమార్పిడి
C) క్రెడిట్ విధానం
D) బంగారు మార్పిడి
Answer : B) వస్తుమార్పిడి
☛ Question No. 29
సింధు నాగరికత కళల్లో ముఖ్యమైనది?
A) ఆయిల్ పెయింటింగ్
B) గాజు శిల్పం
C) పూసల తయారీ
D) కంచు గడియారాలు
Answer : D) పూసల తయారీ
☛ Question No. 30
సింధు నాగరికతలో బయటపడిన అతిపెద్ద పట్టణం?
A)ధోలవీరా
B) హరప్పా
C) మొహంజోదారో
D) సుర్కటోడా
Answer : A) ధోలవీరా

0 Comments