| ఉద్యమం పేరు |
స్థానం / రాష్ట్రం |
సంవత్సరం |
నాయకులు |
ముఖ్య ఉద్దేశ్యం |
| బిష్ణోయి ఉద్యమం |
ఖేజర్లీ, జోధ్‌పూర్, రాజస్థాన్ |
1730 |
అమృతాదేవి |
ఖేజ్రి చెట్ల రక్షణ కోసం ప్రాణత్యాగం చేశారు (363 మంది మరణించారు) |
| సైలెంట్ వ్యాలీ ఉద్యమం |
పాలక్కడ్, కేరళ |
1973 |
స్థానిక ప్రజలు, పర్యావరణ కార్యకర్తలు |
జలవిద్యుత్ ప్రాజెక్టు వల్ల అడవులు, జీవరాశుల నష్టం నిరోధం |
| జంగిల్ బచావో ఆందోళన్ |
సింగ్‌భం, బిహార్ (ప్రస్తుతం జార్ఖండ్) |
1980 |
గిరిజన వాసులు |
సాల్ చెట్ల నరికివేతకు వ్యతిరేకంగా నిరసన |
| చిప్కో ఉద్యమం |
చమోలి, ఉత్తరాఖండ్ |
1973 |
సుందర్‌లాల్ బహుగుణ, గౌరీదేవి, చండిప్రసాద్ భట్ |
అడవుల నరికివేతను అడ్డుకోవడం, చెట్లను హత్తుకోవడం ద్వారా నిరసన |
| నవధాన్య ఉద్యమం |
భారతదేశం |
1984 |
వందనా శివ |
జీవవైవిధ్యం, సేంద్రీయ వ్యవసాయం రక్షణ |
| అప్పికో ఉద్యమం |
సల్కాని, ఉత్తర కన్నడ, కర్ణాటక |
1983 |
పాండురంగ హెగ్డె |
అడవులను రక్షించేందుకు చెట్లను కౌగిలించుకోవడం ద్వారా ఉద్యమం |
| నర్మదా బచావో ఆందోళన్ |
మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర |
1989 |
మేధా పాట్కర్ |
నర్మదా ప్రాజెక్టుల వల్ల పర్యావరణ, ప్రజల నష్టం నివారణ |
| గంగా పరిరక్షణ ఉద్యమం |
కాన్పూర్, ఉత్తరప్రదేశ్ |
1988 |
శ్రీమతి రమారౌట |
గంగా నది కాలుష్య నివారణ, స్వచ్ఛత కోసం ఉద్యమం |
0 Comments