మొగల్ సామ్రాజ్య వాస్తు, శిల్ప కళలు GK ప్రశ్నలు మరియు సమాధానాలు | Mughal Architecture Quiz in Telugu
☛ Question No. 1
మొగల్ వాస్తు కళలో మొదటి చారిత్రక సమాధి ఏది?
A) హుమయూన్ సమాధి
B) తాజ్‌మహల్
C) బీబీకా మక్బారా
D) జహంగీర్ సమాధి
Answer : A) హుమయూన్ సమాధి
☛ Question No. 2
హుమయూన్ సమాధిని ఎవరు నిర్మించారు?
A) హుమయూన్
B) బాబర్
C) హమీదా భాను బేగం
D) నూర్జహాన్
Answer : C) హమీదా భాను బేగం
☛ Question No. 3
హుమయూన్ సమాధి ఎక్కడ ఉంది?
A) ఫతేపూర్ సిక్రీ
B) ఆగ్రా
C) లాహోర్
D) ఢిల్లీ
Answer : D) ఢిల్లీ
☛ Question No. 4
హుమయూన్ సమాధిని యునెస్కో ఏ విధంగా గుర్తించింది?
A) జాతీయ పార్క్‌గా
B) ప్రపంచ వారసత్వ కేంద్రంగా
C) పురావస్తు శిథిలంగా
D) చారిత్రక మసీదుగా
Answer : B) ప్రపంచ వారసత్వ కేంద్రంగా
☛ Question No. 5
ఫతేపూర్ సిక్రీ నగరాన్ని ఎవరు నిర్మించారు?
A) బాబర్
B) ఔరంగజేబ్
C) షాజహాన్
D) అక్బర్
Answer : D) అక్బర్
☛ Question No. 6
ఫతేపూర్ సిక్రీని అక్బర్ రాజధానిగా ఏ ఏళ్ల మధ్య వాడుకున్నాడు?
A) 1560–1570
B) 1588–1600
C) 1572–1586
D) 1605–1620
Answer : C) 1572–1586
☛ Question No. 7
ఫతేపూర్ సిక్రీలో ఉన్న బులంద్ దర్వాజా ఏ చక్రవర్తి నిర్మాణం?
A) అక్బర్
B) షాజహాన్
C) బాబర్
D) ఔరంగజేబ్
Answer : A) అక్బర్
☛ Question No. 8
తాజ్‌మహల్ ఎక్కడ ఉంది?
A) ఢిల్లీ
B) ఆగ్రా
C) లాహోర్
D) ఔరంగాబాద్
Answer : B) ఆగ్రా
☛ Question No. 9
తాజ్‌మహల్ ఎవరి జ్ఞాపకార్థం నిర్మించబడింది?
A) నూర్జహాన్
B) రబియా ఉద్ దుర్రాని
C) ముంతాజ్ మహల్
D) హమీదా బేగం
Answer : C) ముంతాజ్ మహల్
☛ Question No. 10
తాజ్‌మహల్ నిర్మించిన చక్రవర్తి ఎవరు?
A) అక్బర్
B) ఔరంగజేబ్
C) జహంగీర్
D) షాజహాన్
Answer : D) షాజహాన్
☛ Question No. 11
జామా మసీదు ఎవరచే నిర్మించబడింది?
A) అక్బర్
B) షాజహాన్
C) ఔరంగజేబ్
D) బాబర్
Answer : B) షాజహాన్
☛ Question No. 12
ఎర్రకోటలోని రంగ్ మహల్, ఖాస్ మహల్ నిర్మించిన చక్రవర్తి ఎవరు?
A) షాజహాన్
B) అక్బర్
C) జహంగీర్
D) ఔరంగజేబ్
Answer : A) షాజహాన్
☛ Question No. 13
బీబీకా మక్బారా ఎక్కడ ఉంది?
A) లాహోర్
B) ఔరంగాబాద్
C) ఆగ్రా
D) ఢిల్లీ
Answer : B) ఔరంగాబాద్
☛ Question No. 14
బీబీకా మక్బారా ఎవరి సమాధి?
A) హమీదా భాను బేగం
B) ముంతాజ్ మహల్
C) రబియా ఉద్ దుర్రాని
D) నూర్జహాన్
Answer : C) రబియా ఉద్ దుర్రాని
☛ Question No. 15
బీబీకా మక్బారా నిర్మించిన చక్రవర్తి ఎవరు?
A) షాజహాన్
B) అక్బర్
C) ఔరంగజేబ్
D) జహంగీర్
Answer : C) ఔరంగజేబ్
☛ Question No. 16
లాహోర్‌లోని బడాషాహీ మసీదు ఎవరి నిర్మాణం?
A) అక్బర్
B) షాజహాన్
C) బాబర్
D) ఔరంగజేబ్
Answer : D) ఔరంగజేబ్
☛ Question No. 17
ఇథ్మత్ ఉద్దౌల సమాధి ఎవరి తండ్రి జ్ఞాపకార్థం నిర్మించబడింది?
A) ముంతాజ్ మహల్
B) హమీదా బేగం
C) నూర్జహాన్
D) రబియా ఉద్ దుర్రాని
Answer : C) నూర్జహాన్
☛ Question No. 18
ఇథ్మత్ ఉద్దౌల సమాధి ఎక్కడ ఉంది?
A) ఢిల్లీ
B) ఆగ్రా
C) లాహోర్
D) ఫతేపూర్ సిక్రీ
Answer : B) ఆగ్రా
☛ Question No. 19
ఇథ్మత్ ఉద్దౌల సమాధి ఏ రాయితో నిర్మించబడింది?
A) ఎర్రరాయి
B) పాలరాయి
C) నల్లరాయి
D) గ్రీన్ స్టోన్
Answer : B) పాలరాయి
☛ Question No. 20
‘పిత్రదుర’ అనే అలంకరణ మొదటగా ఏ సమాధిలో కనిపించింది?
A) తాజ్‌మహల్
B) హుమయూన్ సమాధి
C) ఇథ్మత్ ఉద్దౌల సమాధి
D) బీబీకా మక్బారా
Answer : C) ఇథ్మత్ ఉద్దౌల సమాధి
☛ Question No. 21
దివాన్-ఇ-అమ్ మరియు దివాన్-ఇ-ఖాస్ నిర్మించిన చక్రవర్తులు ఎవరు?
A) అక్బర్, షాజహాన్
B) బాబర్, హుమయూన్
C) ఔరంగజేబ్, జహంగీర్
D) అక్బర్, ఔరంగజేబ్
Answer : A) అక్బర్, షాజహాన్
☛ Question No. 22
జహంగీర్ సమాధి ఎక్కడ ఉంది?
A) ఔరంగాబాద్
B) ఢిల్లీ
C) లాహోర్ సమీపంలోని షాదారా
D) ఆగ్రా
Answer : C) లాహోర్ సమీపంలోని షాదారా
☛ Question No. 23
షేక్ సలీం చిష్తీ దర్గా ఏ నగరంలో ఉంది?
A) ఆగ్రా
B) ఢిల్లీ
C) ఫతేపూర్ సిక్రీ
D) లాహోర్
Answer : C) ఫతేపూర్ సిక్రీ
☛ Question No. 24
మొగల్ వాస్తు శిల్పకళ అత్యున్నత శిఖరాలను చేరిన కాలం ఎవరిది?
A) బాబర్
B) హుమయూన్
C) అక్బర్
D) షాజహాన్
Answer : D) షాజహాన్
☛ Question No. 25
మొగల్ కాలంలో పాలరాయి నిర్మాణాలకు ఆద్యుడు ఎవరు?
A) అక్బర్
B) షాజహాన్
C) నూర్జహాన్
D) జహంగీర్
Answer : C) నూర్జహాన్

0 Comments