Supreme Court of India Gk Questions with Answers | Indian Polity MCQ Quiz Questions in Telugu
☛ Question No. 1
భారత రాజ్యాంగంలోని ఏ భాగంలో సుప్రీంకోర్టు గురించి ప్రస్తావించారు?
A) భాగం 4
B) భాగం 5
C) భాగం 6
D) భాగం 7
Answer : B) భాగం V
☛ Question No. 2
సుప్రీంకోర్టుకు సంబంధించిన ప్రకరణాలు ఏ సంఖ్యల మధ్య ఉన్నాయి?
A) 100 - 120
B) 121 - 143
C) 124 - 147
D) 148 - 165
Answer : C) 124 - 147
☛ Question No. 3
భారత ప్రభుత్వ చట్టం 1935 ప్రకారం ఏ కోర్టు ఏర్పాటైంది?
A) హైకోర్టు
B) జిల్లా కోర్టు
C) సివిల్ కోర్టు
D) ఫెడరల్ కోర్టు
Answer : D) ఫెడరల్ కోర్టు
☛ Question No. 4
సుప్రీంకోర్టు ఎప్పుడు అమల్లోకి వచ్చింది?
A) 26 జనవరి 1947
B) 15 ఆగస్టు 1948
C) 28 జనవరి 1950
D) 2 అక్టోబర్ 1952
Answer : C) 28 జనవరి 1950
☛ Question No. 5
సుప్రీంకోర్టు ఏర్పడిన తర్వాత ఏ సంస్థ రద్దయింది?
A) ప్రివీ కౌన్సిల్
B) పార్లమెంట్
C) రాజ్యసభ
D) లోక్సభ
Answer : A) ప్రివీ కౌన్సిల్
☛ Question No. 6
భారత న్యాయవ్యవస్థ ఏ విధంగా ఉంటుంది?
A) ద్వంద్వ న్యాయవ్యవస్థ
B) ఏకీకృత న్యాయవ్యవస్థ
C) రాష్ట్రాల వారీగా
D) ఫెడరల్ పద్ధతిలో
Answer : B) ఏకీకృత న్యాయవ్యవస్థ
☛ Question No. 7
ప్రకరణ 124(1) ప్రకారం సుప్రీంకోర్టులో ఉండే న్యాయమూర్తుల రకం?
A) ప్రధాన మరియు సహాయక న్యాయమూర్తులు
B) జ్యూరీలు
C) హైకోర్టు న్యాయమూర్తులు
D) ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు
Answer : D) ప్రధాన న్యాయమూర్తి మరియు ఇతర న్యాయమూర్తులు
☛ Question No. 8
ప్రస్తుతం సుప్రీంకోర్టులో మొత్తం న్యాయమూర్తుల సంఖ్య ఎంత?
A) 26
B) 31
C) 34
D) 40
Answer : C) 34
☛ Question No. 9
ప్రకరణ 124(2) ప్రకారం న్యాయమూర్తులను ఎవరు నియమిస్తారు?
A) ప్రధానమంత్రి
B) పార్లమెంట్
C) రాష్ట్రపతి
D) గవర్నర్
Answer : C) రాష్ట్రపతి
☛ Question No. 10
సుప్రీంకోర్టు మొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు?
A) జస్టిస్ పి.ఎన్.భగవతి
B) జస్టిస్ హరిలాల్ జె. కానియా
C) జస్టిస్ సుబ్బారావు
D) జస్టిస్ ఖన్నా
Answer : B) జస్టిస్ హరిలాల్ జె. కానియా
☛ Question No. 16
తాత్కాలిక న్యాయమూర్తుల నియామకానికి సంబంధించిన ప్రకరణ ఏది?
A) 125
B) 126
C) 127
D) 128
Answer : C) 127
☛ Question No. 17
ప్రకరణ 128 ప్రకారం పదవీ విరమణ చేసిన న్యాయమూర్తులు ఏ సందర్భంలో పనిచేయవచ్చు?
A) కేసులు అధికంగా ఉన్నప్పుడు
B) రాష్ట్రపతి ఆదేశాల ప్రకారం
C) రాజ్యసభ సూచనపై
D) ప్రధాన మంత్రి ఆమోదంతో
Answer : A) కేసులు అధికంగా ఉన్నప్పుడు
☛ Question No. 18
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీకాలం ఎంత?
A) 60 సంవత్సరాలు
B) 62 సంవత్సరాలు
C) జీవితకాలం
D) 65 సంవత్సరాలు
Answer : D) 65 సంవత్సరాలు
☛ Question No. 19
సుప్రీంకోర్టు న్యాయమూర్తిని పదవీచ్యుతి చేయగలది ఎవరు?
A) రాష్ట్రపతి
B) ప్రధానమంత్రి
C) పార్లమెంట్
D) సుప్రీంకోర్టు కమిటీ
Answer : C) పార్లమెంట్
☛ Question No. 20
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవీచ్యుతి ఏ కారణాల వల్ల జరుగుతుంది?
A) అవినీతి లేదా అసమర్థత
B) పదవీకాలం ముగియడం
C) వ్యక్తిగత కారణాలు
D) కోర్టు ఆదేశం
Answer : A) అవినీతి లేదా అసమర్థత

0 Comments