NHTET Notification : నేషనల్‌ హాస్పిటాలిటీ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్టు (NHTET)

నేషనల్‌ హాస్పిటాలిటీ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్టు (NHTET)

నేషనల్‌ హాస్పిటాలిటీ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్టు (NHTET) 

నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ క్యాటరింగ్‌ టెక్నాలజీ (NCHMCT), నేషనల్‌ హాస్పిటాలిటీ టీచర్స్‌ ఎలిజిబిలిటీ టెస్టు (NHTET) నోటిఫికేషన్‌ విడుదల అయ్యింది. ఈ పరీక్ష ద్వారా అసిస్టెంట్‌ లెక్చరర్‌, టీచింగ్‌ అసోసియేట్‌ పోస్టులకు అర్హులు అవుతారు. 

కోర్సులు : 

  • హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్‌ / హోటల్‌ మేనేజ్‌మెంట్‌
  • కలినరీ ఆర్ట్స్‌ / ఫుడ్‌ అండ్‌ బెవరేజ్‌ స్పెషలైజేషన్‌ 


విద్యార్హత : 

  • 55 శాతం మార్కులతో హాస్పిటాలిటీ అడ్మినిస్ట్రేషన్‌ / హోటల్‌ మేనేజ్‌మెంట్‌ / కలినరీ ఆర్ట్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ లేదా మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత 
  • హాస్పిటాలిటీలో అనుభవం ఉండాలి 
  • పిజి చదువుతున్న విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు 


వయస్సు : 

అసిస్టెంట్‌ లెక్చరర్‌కు 35, టీచింగ్‌ అసోసియేట్‌కు 30 ఏళ్లు మించరాదు 

ధరఖాస్తు విధానం :

ఆన్‌లైన్‌ 

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 30 నవంబర్‌ 2025

Post a Comment

0 Comments