TG TET Notification Out
తెలంగాణ టెట్ నోటిఫికేషన్ విడుదల
తెలంగాణ రాష్ట్రంలో బీఈడీ/డీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయులు కావాలని ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం తిపి కబురు అందించింది. తెలంగాణ నిరుద్యోగులు ఎంతగానో ఎదురుచుస్తున్న టెట్ నోటిఫికేషన్ విడుదలైంది. టెట్ పరీక్షను పేపర్-1 మరియు పేపర్ - 2 రెండు విభాగాలలో నిర్వహిస్తారు.
రాష్ట్రం :
- తెలంగాణ
ఎంట్రన్స్ టెస్టు :
- టెట్ (టీచర్ ఎలిజిబిటీ టెస్టు)
విద్యార్హత :
- సంబంధిత సబ్జెక్టులలో ఉత్తీర్ణత
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఎంపిక విధానం :
- పరీక్ష ద్వారా
ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభం : 15 నవంబర్ 2025
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 29 నవంబర్ 2025
ఆన్‌లైన్ పరీక్షలు : 03 నుండి 31 జనవరి 2026 వరకు
Also Read :
Also Read :

0 Comments