10వ తరగతితో బిఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ పోస్టులు
భారత ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖకు చెందిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్) గ్రూప్ సి నాన్‌గెజిటెడ్ అండ్ నాన్ మినిస్టీరియల్ కింద స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ పోస్టులకు ధరఖాస్తులు ఆహ్వానిస్తుంది.
సంస్థ :
బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్‌ఎఫ్)
పోస్టులు :
స్పోర్ట్స్ కోటా కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ)
మొత్తం పోస్టులు :
- 549
పురుషులు - 277
మహిళలు - 272
క్రీడా విభాగాలు :
- అథ్లెటిక్స్
- బాక్సింగ్
- బాస్కెట్‌బాల్
- హాకీ
- పుట్‌బాల్
- స్విమ్మింగ్
- షూటింగ్
- జూడో
- కరాటే
- రెజ్లింగ్
- వెయిట్ లిప్టింగ్
- వాలీబాల్
- హ్యాండ్ బాల్
- టేబుల్ టెన్నీస్
- ఆర్చరీ
- బ్యాడ్మింటన్
- సైక్లింగ్
విద్యార్హతలు :
- 10వ తరగతి ఉత్తీర్ణత
- క్రీడాకారులై ఉండాలి
- రెండేళ్లలో జాతీయ లేదా అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించాలి (పోటీల్లో పాల్గొన్నవారు అర్హులు)
వయస్సు :
- 18 నుండి 23 సంవత్సరాల మధ్య ఉండాలి
(ఎస్సీ,ఎస్టీ లకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు)
ధరఖాస్తు విధానం :
ఆన్‌లైన్
ధరఖాస్తు ఫీజు :
- రూ॥159/-
- ఎస్సీ,ఎస్టీ,మహిళలకు ఫీజు లేదు
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 జనవరి 2026
For Online Apply

0 Comments