Actuarial Common Entrance Test | యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏసెట్‌)

Actuarial Common Entrance Test

Actuarial Common Entrance Test 

ఇంటర్మిడియట్‌ విద్యార్హతతో యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏసెట్‌) నోటిఫికేషన్‌ విడుదలైంది. భీమా, అనుబంధ రంగాలు, ఆర్థిక, మదింపు సంస్థల్లో ఉన్న కెరియర్‌ ఆశించేవారంతా యాక్చూరియల్‌ సైన్స్‌తో ఉన్న శిఖరాలకు ఎదగవచ్చు. ప్రస్తుతం ఈ కోర్సు చేసినవారు చాలా తక్కువగా ఉండడంతో ఇందులో రాణించిన వారు ఆకర్షణీయ వేతనంతో, విశ్వవ్యాప్తంగా అవకాశాలు సాధించవచ్చు. భీమా పాలసీలు, ఎంప్లాయిస్‌ బెనిఫిట్‌, సోషల్‌ సెక్యూరిటీ, పెన్షన్‌ బెనిఫిట్‌, ప్రభుత్వ స్కీమ్‌లు ఇన్వేస్టిమెంట్లు నిర్ణయించడంలో యాక్చూరీ చేసినవారికి డిమాండ్‌ చాలా ఉంటుంది. 

ఎంట్రన్‌ టెస్టు : 

  • యాక్చూరియల్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (ఏసెట్‌)

విద్యార్హత : 

  • ఇంటర్మిడియట్‌ 

ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥500/-

పరీక్షా విధానం :

  • ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే ఏసెట్‌ పరీక్షను 3 గంటలలో నిర్వహిస్తారు. 

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 24 డిసెంబర్‌ 2025
పరీక్ష తేది : 10 జనవరి 2026
 
 
For Online Apply

Post a Comment

0 Comments