సీబీఎస్‌ఈలో ఉద్యోగాలు
సెంట్రల్ బోర్డ్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ)లో వివిధ హోదాల్లో 124 పోస్టుల భర్తీకి ఆన్‌లైన్ ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
పోస్టులు :
- అసిస్టెంట్ సెక్రటరీ - 08
- అసిస్టెంట్ ప్రొఫెసర్ అండ్ అసిస్టెంట్ డైరెక్టర్ - 27
- అకౌంట్స్ ఆఫీసర్ - 02
- సూపరింటెండెంట్ - 27
- జూనియర్ ట్రాన్స్‌లేషన్ ఆఫీసర్ - 09
- జూనియర్ అకౌంటెంట్ - 16
- జూనియర్ అసిస్టెంట్ - 35
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఇంటర్, డిగ్రీ, పీజీ, ఎంబీఏ, ఎంఏ, ఐసీడబ్ల్యూఏ, కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి.
వయస్సు :
- పోస్టులను అనుసరించి 27 నుండి 35 సంవత్సరాలుండాలి
(ఎస్సీ,ఎస్టీలకు 5, ఓబీసీలకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది)
ధరఖాస్తు ఫీజు :
- ఫీజు లేదు (ఎస్సీ,ఎస్టీ,మహిళలు, వికలాంగులు), ప్రాసెసింగ్ ఫీజు రూ॥250/- చెల్లించాలి
- రూ॥1750/-(జనరల్, ఓబీసీ) గ్రూప్ -ఏ పోస్టులకు
- రూ॥1050/-(జనరల్, ఓబీసీ) గ్రూప్ -బి,సీ పోస్టులకు
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 22 డిసెంబర్ 2025

0 Comments