పదవ తరగతితో కానిస్టేబుల్ కొలువు
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ కేంద్ర సాయుధ దళాల్లో 25487 కానిస్టేబుల్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమీషన్ తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం కేంద్ర హోంశాఖ పరిధిలోని ఏడు దళాల్లో 25487 పోస్టులను భర్తీ చేస్తుంది.
పోస్టు :
- ఎస్‌ఎస్‌సీ కానిస్టేబుల్ (జీడీ)
అర్హతలు :
- 10వ తరగతి ఉత్తీర్ణత
01 జనవరి 2024 నాటికి 18 నుండి 23 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
(ఎస్సీ,ఎస్టీలకు 5, ఓబీసీలకు 3 సంవత్సరాల సడలింపు ఉంటుంది)
ఎంపిక విధానం :
- రాత పరీక్ష
- ఫిజికల్ ఎఫిషియన్సీ
- ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 31 డిసెంబర్ 2025
For Online Apply

0 Comments