| జనవరి 04 |
ప్రపంచ బ్రెయిలీ దినోత్సవం |
| జనవరి 06 |
ప్రపంచ యుద్ధ అనాథల దినోత్సవం |
| జనవరి 09 |
ప్రవాస భారతీయుల దినోత్సవం |
| జనవరి 11 |
నేషనల్ హ్యూమన్ ట్రాఫికింగ్ అవేర్‌నెస్ డే |
| జనవరి 12 |
జాతీయ యువజన దినోత్సవం (స్వామి వివేకానంద జయంతి) |
| జనవరి 15 |
సైనిక దినోత్సవం (ఆర్మీ డే) |
| జనవరి 16 |
నేషనల్ స్టార్టప్ దినోత్సవం |
| జనవరి 17 |
ఎలక్షన్ కమిషన్ స్థాపన దినోత్సవం |
| జనవరి 23 |
పరాక్రమ దినోత్సవం (సుభాష్ చంద్రబోస్ జయంతి) |
| జనవరి 24 |
జాతీయ బాలికల దినోత్సవం, ప్రపంచ అక్షరాస్యత దినోత్సవం |
| జనవరి 25 |
జాతీయ ఓటర్ల దినోత్సవం |
| జనవరి 26 |
భారత గణతంత్ర దినోత్సవం |
| జనవరి 30 |
అమరవీరుల సంస్మరణ దినోత్సవం / కుష్టు వ్యాధి నివారణ దినోత్సవం |
0 Comments