| మార్చి 1 |
ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం |
| మార్చి 3 |
ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం |
| మార్చి 4 |
జాతీయ భద్రత దినోత్సవం |
| రెండవ గురువారం |
ప్రపంచ కిడ్నీ దినోత్సవం |
| మార్చి 8 |
అంతర్జాతీయ మహిళా దినోత్సవం |
| మార్చి 14 |
ప్రపంచ గణిత దినోత్సవం |
| మార్చి 15 |
ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం |
| మార్చి 16 |
జాతీయ టీకాల దినోత్సవం |
| మార్చి 18 |
ఆయుధ కర్మాగారాల దినోత్సవం |
| మార్చి 20 |
అంతర్జాతీయ సంతోష దినోత్సవం, ప్రపంచ పిచ్చుక (స్పారో) దినోత్సవం |
| మార్చి 21 |
ప్రపంచ అటవీ దినోత్సవం, ప్రపంచ పోయేట్రి దినోత్సవం |
| మార్చి 22 |
ప్రపంచ నీటి దినోత్సవం |
| మార్చి 23 |
ప్రపంచ వాతావరణ దినోత్సవం |
| మార్చి 24 |
ప్రపంచ క్షయ దినోత్సవం |
| మార్చి 27 |
ప్రపంచ రంగస్థల దినోత్సవం |
0 Comments