| ఏప్రిల్ 5 |
జాతీయ సముద్రయాన (మారిటైమ్) దినోత్సవం |
| ఏప్రిల్ 5 |
సమతా దివస్ (బాబూ జగజ్జీవన్ రామ్ జయంతి) |
| ఏప్రిల్ 7 |
ప్రపంచ ఆరోగ్య దినోత్సవం |
| ఏప్రిల్ 10 |
ప్రపంచ హోమియోపతి దినోత్సవం |
| ఏప్రిల్ 12 |
ప్రపంచ విమానయాన / కాస్మోనాటిక్స్ దినోత్సవం |
| ఏప్రిల్ 13 |
ఖల్సా స్థాపన / జలియన్వాలాబాగ్ దినోత్సవం |
| ఏప్రిల్ 14 |
డా. బి.ఆర్. అంబేడ్కర్ జయంతి |
| ఏప్రిల్ 15 |
వరల్డ్ ఆర్ట్ డే |
| ఏప్రిల్ 17 |
ప్రపంచ హిమోఫిలియో దినోత్సవం |
| ఏప్రిల్ 18 |
ప్రపంచ వారసత్వ దినోత్సవం |
| ఏప్రిల్ 21 |
సివిల్ సర్వీసెస్ డే |
| ఏప్రిల్ 21 |
అంతర్జాతీయ సృజనాత్మకత మరియు ఆవిష్కరణ దినోత్సవం |
| ఏప్రిల్ 22 |
ప్రపంచ ధరిత్రీ (ఎర్త్) దినోత్సవం |
| ఏప్రిల్ 23 |
ప్రపంచ పుస్తకాల (బుక్స్) & కాపీరైట్స్ దినోత్సవం |
| ఏప్రిల్ 24 |
జాతీయ పంచాయితీరాజ్ దినోత్సవం |
| ఏప్రిల్ 25 |
ప్రపంచ మలేరియా దినోత్సవం |
| ఏప్రిల్ 25 |
ప్రపంచ పెంగ్విన్ దినోత్సవం |
| ఏప్రిల్ 26 |
ప్రపంచ మేధో సంపత్తి దినోత్సవం / చెర్నోబిల్ దినోత్సవం |
| ఏప్రిల్ 29 |
అంతర్జాతీయ నృత్య దినోత్సవం |
0 Comments