ఫ్యాషన్‌ టెక్నాలజీలో అడ్మిషన్స్‌ | National Institute of Fashion Technology Admissions

ADMISSIONS

  ఫ్యాషన్‌ టెక్నాలజీలో అడ్మిషన్స్‌

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిప్ట్‌) ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ కొరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ :

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (నిప్ట్‌)

కోర్సులు : 

బ్యాచిలర్‌ ఆఫ్‌ డిజైన్‌ (బీడీఎస్‌)
బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (బీఎఫ్‌ టెక్నాలజీ)
మాస్టర్‌ ప్రోగ్రామ్స్‌ (ఎంఎఫ్‌డీఎస్‌, ఎంఎఫ్‌ఎం, ఎంఎఫ్‌టీ)
పీహెచ్‌డీ 

విద్యార్హత : 

సంబంధిత కోర్సుల్లో ఉత్తీర్ణత 

వయస్సు :

01 ఆగస్టు 2026 నాటికి 24 సంవత్సరాలు నిండరాదు 

ధరఖాస్తు విధానం :

ఆన్‌లైన్‌ 

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 06 జనవరి 2026
పరీక్ష తేది : 08 ఫిబ్రవరి 2026

 

For Online Apply

Click Here


Post a Comment

0 Comments