ఇంటర్‌తో యూపీఎస్సీ (ఎన్‌డీఏ) అడ్మిషన్స్‌

admissions

 ఇంటర్‌తో యూపీఎస్సీ అడ్మిషన్స్‌

యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమీషన్‌ (యూపీఎస్సీ) ఆర్మీ, నేవి, ఎయిర్‌ఫోర్స్‌ విభాగాలలో అడ్మిషన్‌లకు సంబంధించి నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమి - నేవల్‌ అకాడమి ఎగ్జామినేషన్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమి (ఎన్‌డీఏ) 157వ కోర్సు, ఇండియన్‌ నేవల్‌ అకాడమి 119వ కోర్సులలో అడ్మిషన్‌లు కల్పిస్తారు. 

మొత్తం ఖాళీలు : 

  • 394

పురుషులు - 370
మహిళలు - 24

విద్యార్హత : 

  • పోస్టును బట్టి ఇంటర్‌ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌)లో ఉత్తీర్ణత 


వయస్సు : 

  • 01 జూలై 2007 కంటే ముందు 01 జూలై 2010 తర్వాత జన్మించాలి 


ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్‌ 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 30 డిసెంబర్‌ 2025


Post a Comment

0 Comments