Telangana Govt Holidays 2026
తెలంగాణ ప్రభుత్వం 2026 సంవత్సర సాధారణ సెలవులు
| పండుగ | తేది | వారం |
|---|---|---|
| భోగి | 14 జనవరి | బుధవారం |
| సంక్రాంతి | 15 జనవరి | గురువారం |
| రిపబ్లిక్ డే | 26 జనవరి | సోమవారం |
| మహా శివరాత్రి | 15 ఫిబ్రవరి | ఆదివారం |
| హోలీ | 03 మార్చి | మంగళవారం |
| ఉగాది | 19 మార్చి | గురువారం |
| రంజాన్ | 21 మార్చి | శనివారం |
| రంజాన్ తరువాతి రోజు | 22 మార్చి | ఆదివారం |
| శ్రీరామ నవమి | 27 మార్చి | శుక్రవారం |
| గుడ్‌ఫ్రైడే | 03 ఏప్రిల్ | శుక్రవారం |
| డా. బి.ఆర్. అంబేడ్కర్ జయంతి | 14 ఏప్రిల్ | మంగళవారం |
| బక్రీద్ | 27 మే | బుధవారం |
| మొహర్రం | 26 జూన్ | శుక్రవారం |
| బోనాలు | 10 ఆగస్టు | సోమవారం |
| స్వాతంత్ర దినోత్సవం | 15 ఆగస్టు | శనివారం |
| ఈద్ మిలాద్ ఉన్ నబీ | 26 ఆగస్టు | బుధవారం |
| శ్రీ కృష్ణాష్టమి | 04 సెప్టెంబర్ | శుక్రవారం |
| వినాయక చవితి | 14 సెప్టెంబర్ | సోమవారం |
| గాంధీ జయంతి | 02 అక్టోబర్ | శుక్రవారం |
| సద్దుల బతుకమ్మ | 18 అక్టోబర్ | ఆదివారం |
| విజయదశమి | 20 అక్టోబర్ | మంగళవారం |
| దీపావళి | 08 నవంబర్ | ఆదివారం |
| కార్తీక పౌర్ణమి / గురునానక్ జయంతి | 24 నవంబర్ | మంగళవారం |
| క్రిస్మస్ | 25 డిసెంబర్ | శుక్రవారం |
| బాక్సింగ్ డే | 26 డిసెంబర్ | శనివారం |

0 Comments