కేంద్రీయ యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ల కొరకు సీయూఈటీ యూజీ

latest admissions

  కేంద్రీయ యూనివర్సిటీల్లో అడ్మిషన్‌ల కొరకు సీయూఈటీ యూజీ

దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యా సంస్థల్లో 2026`27 సంవత్సరానికి యూజీ కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు నిర్వహించే సీయూఈటీ అడ్మిషన్‌ టెస్టు నోటిఫికేషన్‌ విడుదలైంది. 

అడ్మిషన్‌ టెస్టు : 

కామన్‌ యూనివర్సిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సీయూఈటీ యూజీ) 

విద్యార్హత : 

  • ఇంటర్మిడియట్‌ 
  • చివరి సంవత్సరం విద్యార్థులు అర్హులు 

ఎంపిక విధానం :

  • వ్రాత పరీక్ష 

ఫీజు :

  • మూడు సబ్జెక్టుల వరకు రూ॥1000/- అదనంగా ఒక్కొ సబ్జెక్టుకూ రూ॥400/- (జనరల్‌)
  • మూడు సబ్జెక్టుల వరకు రూ॥900/- అదనంగా ఒక్కొ సబ్జెక్టుకూ రూ॥375/- (ఓబీసీ)
  • మూడు సబ్జెక్టుల వరకు రూ॥800/- అదనంగా ఒక్కొ సబ్జెక్టుకూ రూ॥350/- (ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 30 జనవరి 2026
పరీక్షా తేదీలు : 11 నుండి 31 మే 2026 వరకు 



Post a Comment

0 Comments