హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఎస్సీ అడ్మిషన్స్
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 2026 నోటిఫికేషన్ విడుదలైంది. దీనిని నేషనల్ టెస్టింగ్ ఏజేన్సీ నిర్వహిస్తుంది.
ఎంట్రన్స్ టెస్టు :
నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్
అర్హత :
ఇంటర్మిడియట్ (ఒక సబ్జెక్టు ఇంగ్లీష్ ఉండాలి)
ధరఖాస్తు విధానం :
ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 25 జనవరి 2026
పరీక్ష తేది : 25 ఏప్రిల్ 2026

0 Comments