Indian Energy Resources (Thermal, Nuclear) MCQs | Indian Geography Quiz Test

Indian Energy Resources (Thermal, Nuclear) MCQs in Telugu

 Indian Energy Resources (Thermal, Nuclear) Gk Questions with Answers | Indian Geography Quiz test

Question No. 1
శక్తి వనరులను ప్రధానంగా ఎన్ని రకాలుగా విభజించారు?

A) ఒకటి
B) రెండు
C) మూడు
D) నాలుగు

Answer : B) రెండు



Question No. 2
తరిగిపోయే శక్తి వనరులు ఏవి?

A) బొగ్గు, చమురు
B) పవనశక్తి
C) సౌరశక్తి
D) జలశక్తి

Answer : A) బొగ్గు, చమురు



Question No. 3
తరగిపోని శక్తి వనరులు ఏవి?

A) సౌరశక్తి
B) చమురు
C) బొగ్గు
D) యురేనియం

Answer : A) సౌరశక్తి



Question No. 4
భారతదేశంలో మొదటి జల విద్యుత్ కేంద్రం ఎక్కడ ఏర్పాటు చేశారు?

A) డార్జిలింగ్
B) ఢిల్లీ
C) ముంబయి
D) శివసముద్రం

Answer : D) శివసముద్రం



Question No. 5
సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ కనీస సామర్థ్యం ఎంత?

A) 500 మె.వా
B) 1000 మె.వా
C) 2000 మె.వా
D) 4000 మె.వా

Answer : B) 1000 మె.వా



Question No. 6
4000 మెగావాట్లకు మించిన సామర్థ్యం ఉన్న థర్మల్‌ కేంద్రాలను ఏమంటారు?

A) సూపర్ థర్మల్
B) మైక్రో థర్మల్
C) ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్
D) నానో థర్మల్

Answer : C) ఆల్ట్రా మెగా పవర్ ప్లాంట్



Question No. 7
భారతదేశంలో ఎక్కువగా థర్మల్ విద్యుత్ ఉత్పత్తి చేసే రాష్ట్రాలు ఏవి?

A) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్
B) పంజాబ్, హర్యానా
C) కేరళ, తమిళనాడు
D) మహారాష్ట్ర, గుజరాత్

Answer : D) మహారాష్ట్ర, గుజరాత్



Question No. 8
భారతదేశంలో విద్యుత్ ఉత్పత్తిలో ఎక్కువ శాతం వాటా కలిగినది ఏది?

A) జలవిద్యుత్
B) అణువిద్యుత్
C) థర్మల్ విద్యుత్
D) సౌరవిద్యుత్

Answer : C) థర్మల్ విద్యుత్



Question No. 9
భారతదేశంలో మొదటిసారి విద్యుత్ ఉత్పత్తి ఏ సంవత్సరంలో ప్రారంభమైంది?

A) 1897
B) 1902
C) 1910
D) 1947

Answer : A) 1897



Question No. 10
భారతదేశంలో మొదటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఎక్కడ ప్రారంభమైంది?

A) ముంబయి
B) డార్జిలింగ్
C) చెన్నై
D) బెంగళూరు

Answer : B) డార్జిలింగ్



Question No. 11
భారతదేశంలో విద్యుచ్ఛక్తి చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు?

A) 1947
B) 1948
C) 1950
D) 1960

Answer : B) 1948



Question No. 12
నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC) ఎప్పుడు ఏర్పాటైంది?

A) 1965
B) 1970
C) 1975
D) 1980

Answer : C) 1975



Question No. 13
భారతదేశంలో 1947లో విద్యుత్ ఉత్పత్తి ఎంత?

A) 1000 మె.వా
B) 1400 మె.వా
C) 5000 మె.వా
D) 10,000 మె.వా

Answer : B) 1400 మె.వా



Question No. 14
2005–06 నాటికి భారతదేశ విద్యుత్ ఉత్పత్తి ఎంతకు చేరింది?

A) 80,000 మె.వా
B) 1,00,000 మె.వా
C) 1,19,607 మె.వా
D) 1,50,000 మె.వా

Answer : C) 1,19,607 మె.వా



Question No. 15
రామగుండం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) మహారాష్ట్ర
B) మధ్యప్రదేశ్
C) ఆంధ్రప్రదేశ్
D) తెలంగాణ

Answer : D) తెలంగాణ



Question No. 16
సింహాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఎక్కడ ఉంది?

A) తెలంగాణ
B) ఆంధ్రప్రదేశ్
C) తమిళనాడు
D) ఒడిశా

Answer : B) ఆంధ్రప్రదేశ్



Question No. 17
వింద్యాచల్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) మధ్యప్రదేశ్
B) బీహార్
C) ఒడిశా
D) ఛత్తీస్‌ఘడ్

Answer : A) మధ్యప్రదేశ్



Question No. 18
భారతదేశంలో అణు విద్యుత్ సామర్థ్యం ఎంత?

A) 3000 మె.వా
B) 4000 మె.వా
C) 4780 మె.వా
D) 6000 మె.వా

Answer : C) 4780 మె.వా



Question No. 19
భారతదేశంలో అణు విద్యుత్ శాతం ఎంత?

A) 1%
B) 2%
C) 3%
D) 5%

Answer : C) 3%



Question No. 20
ప్రపంచంలో అణు విద్యుత్‌ను ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశం ఏది?

A) అమెరికా
B) రష్యా
C) జపాన్
D) ఫ్రాన్స్

Answer : D) ఫ్రాన్స్



Question No. 21
తారాపూర్ అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?

A) గుజరాత్
B) మహారాష్ట్ర
C) కర్ణాటక
D) తమిళనాడు

Answer : B) మహారాష్ట్ర



Question No. 22
కల్పకం అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?

A) కేరళ
B) కర్ణాటక
C) తమిళనాడు
D) ఒడిశా

Answer : C) తమిళనాడు



Question No. 23
కైగా అణు విద్యుత్ కేంద్రం ఎక్కడ ఉంది?

A) కర్ణాటక
B) గుజరాత్
C) మహారాష్ట్ర
D) రాజస్థాన్

Answer : A) కర్ణాటక



Question No. 24
నరోరా అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?

A) బీహార్
B) రాజస్థాన్
C) ఉత్తరప్రదేశ్
D) గుజరాత్

Answer : C) ఉత్తరప్రదేశ్



Question No. 25
కాక్రపార అణు విద్యుత్ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది?

A) గుజరాత్
B) మహారాష్ట్ర
C) ఆంధ్రప్రదేశ్
D) తమిళనాడు

Answer : A) గుజరాత్



Question No. 26
యురేనియం శుద్ధి చేసే ప్లాంట్ ఎక్కడ ఉంది?

A) నెల్లూరు
B) జాదుగూడ
C) గయ
D) ఉదయ్‌పూర్

Answer : B) జాదుగూడ



Question No. 27
భారతదేశంలో థోరియం ఎక్కువగా ఎక్కడ లభిస్తుంది?

A) ఒడిశా తీరంలో
B) కేరళ తీరంలో
C) తమిళనాడు తీరంలో
D) గుజరాత్ తీరంలో

Answer : B) కేరళ తీరంలో



Question No. 28
ప్రపంచంలోని థోరియం నిల్వల్లో భారతదేశ వాటా ఎంత?

A) 20%
B) 30%
C) 10%
D) 50%కి పైగా

Answer : D) 50%కి పైగా



Question No. 29
కహాల్‌గావ్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) ఒడిశా
B) ఛత్తీస్‌ఘడ్
C) బీహార్
D) పశ్చిమ బెంగాల్

Answer : C) బీహార్



Question No. 30
తాల్చేర్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) ఒడిశా
B) బీహార్
C) తెలంగాణ
D) కేరళ

Answer : A) ఒడిశా



Question No. 31
కాయంకుళం సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) తమిళనాడు
B) కేరళ
C) ఆంధ్రప్రదేశ్
D) గుజరాత్

Answer : B) కేరళ



Question No. 32
ఫరక్కా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) బీహార్
B) ఒడిశా
C) పశ్చిమ బెంగాల్
D) అస్సాం

Answer : C) పశ్చిమ బెంగాల్



Question No. 33
రీహాండ్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) ఉత్తరప్రదేశ్
B) బీహార్
C) ఒడిశా
D) పంజాబ్

Answer : A) ఉత్తరప్రదేశ్



Question No. 34
దాద్రి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) ఉత్తరప్రదేశ్
B) హర్యానా
C) బీహార్
D) పంజాబ్

Answer : A) ఉత్తరప్రదేశ్



Question No. 35
వూంచహార్ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) ఒడిశా
B) మధ్యప్రదేశ్
C) బీహార్
D) ఉత్తరప్రదేశ్

Answer : D) ఉత్తరప్రదేశ్



Question No. 36
సింగ్రౌలి సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) బీహార్
B) ఉత్తరప్రదేశ్
C) మధ్యప్రదేశ్
D) ఒడిశా

Answer : B) ఉత్తరప్రదేశ్



Question No. 37
కోర్బా సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ ఏ రాష్ట్రంలో ఉంది?

A) ఒడిశా
B) మధ్యప్రదేశ్
C) ఛత్తీస్‌ఘడ్
D) పంజాబ్

Answer : C) ఛత్తీస్‌ఘడ్



Question No. 38
భారతదేశంలో థర్మల్ విద్యుత్ శాతం సుమారు ఎంత?

A) 50%
B) 60%
C) 80%
D) 73%

Answer : D) 73%



Question No. 39
భారతదేశంలో ప్రధాన శక్తి ఉత్పాదక వనరు ఏది?

A) జలశక్తి
B) సౌరశక్తి
C) బొగ్గు
D) అణుశక్తి

Answer : C) బొగ్గు



Question No. 40
భారతదేశంలో రెండవ ప్రధాన శక్తి వనరు ఏది?

A) జలశక్తి
B) అణుశక్తి
C) సౌరశక్తి
D) పవనశక్తి

Answer : A) జలశక్తి



Post a Comment

0 Comments