మొదటి ఆంగ్లో–సిక్కు యుద్ధం (1845–1846) పూర్తి చరిత్ర | Indian History : First Anglo Sikh War in Telugu
| అంశం | వివరాలు |
|---|---|
| యుద్ధం పేరు | మొదటి ఆంగ్లో–సిక్కు యుద్ధం |
| కాలం | 1845 – 1846 |
| ఆ కాలంలోని గవర్నర్ జనరల్ | హార్డింజ్–I |
| యుద్ధానికి కారణం | రంజిత్‌సింగ్ మరణానంతరం సిక్కు సామ్రాజ్యంలో రాజకీయ అస్థిరత, తిరుగుబాట్లు, ఆంగ్ల సైనిక కదలికలపై అనుమానాలు |
| రంజిత్‌సింగ్ అనంతరం రాజులు | ఖరక్‌సింగ్, నౌనిహాల్ – అసమర్థులు, బలహీనులు |
| దిలీప్‌సింగ్ పరిస్థితి | మైనర్ బాలుడు, తల్లి జిందాన్ సంరక్షణలో పాలన |
| యుద్ధానికి ఆరంభం | మహారాణి జిందాన్ సట్లేజ్ నదిని దాటి ఆంగ్లేయులను ఎదుర్కోవాలని సిక్కు సైన్యానికి ఆదేశించింది |
| యుద్ధం జరిగిన ప్రధాన ప్రాంతాలు | ముడికి, ఫిరోజ్‌పూర్, బుద్ధేవాల్, సోబ్రాన్ |
| ఫలితం | ఆంగ్లేయుల ఆధునిక ఆయుధాల ముందు సిక్కులు ఓడిపోయారు |
| ముగింపు సంధి | లాహోర్ సంధి (1846) |
| లాహోర్ సంధి నిబంధనలు |
• జలంధర్ అంతర్వేధిని ఆంగ్లేయులు ఆక్రమించారు • కోటిన్నర రూపాయలు చెల్లించాలి • కశ్మీర్‌ను ఆంగ్లేయులకు ఇచ్చారు • ఆంగ్ల సైన్యానికి పంజాబ్ మీదుగా ప్రయాణ అనుమతి |
| కశ్మీర్ పరిణామం | బ్రిటిష్ వారు కశ్మీర్‌ను గులాబ్‌సింగ్‌కు అమ్మారు |
| బైరవోల్ సంధి | 1846లో కుదిరింది – దిలీప్‌సింగ్ యుక్త వయస్సుకు వచ్చే వరకు ఆంగ్ల సైన్యం లాహోర్‌లో ఉంటుంది |
| ఆంగ్ల రెసిడెంట్ | హెన్రీ లారెన్స్ |
| దిలీప్‌సింగ్ స్థితి | నామమాత్రపు రాజుగా మిగిలిపోయాడు |
-in-Telugu.jpg)
0 Comments