| అంశం |
వివరాలు |
| యుద్ధ కాలం |
1848 – 1849 |
| గవర్నర్ జనరల్ |
లార్డ్ డల్హౌసీ |
| ప్రధాన విధానం |
రాజ్య సంక్రమణ సిద్ధాంతం (Doctrine of Lapse) |
| సిద్ధాంత ఉద్దేశ్యం |
పుత్రులు లేని రాజుల రాజ్యాలను కంపెనీ పాలనలోకి తీసుకోవడం |
| యుద్ధానికి ప్రధాన కారణం |
సిక్కులపై బ్రిటిష్ అణచివేత, పరిపాలనలో జోక్యం, మహారాణి జిందాన్ అసంతృప్తి |
| తిరుగుబాటు నాయకుడు |
ముల్తాన్ దివాన్ మూలరాజు (షేర్ సింగ్ నాయకత్వం) |
| బ్రిటిష్ సేనాధిపతి |
సర్ హ్యూగౌ |
| ముఖ్య యుద్ధాలు |
రాంనగర్ యుద్ధం, చిలియన్‌వాలా యుద్ధం, గుజరాత్ యుద్ధం |
| యుద్ధ ఫలితం |
సిక్కుల పరాజయం, పంజాబ్ బ్రిటిష్ సామ్రాజ్యంలో విలీనం |
| మహారాజా దిలీప్ సింగ్ పరిస్థితి |
పదవి రద్దు చేసి, తల్లి జిందాన్‌తో కలిసి ఇంగ్లాండ్‌కు పంపించారు |
| కోహినూర్ వజ్రం |
విక్టోరియా మహారాణికి కానుకగా ఇచ్చారు |
| పంజాబ్ తొలి కమీషనర్ |
జాన్ లారెన్స్ (1853) |
| చివరి జయించిన రాజ్యం |
పంజాబ్ – యుద్ధాల ద్వారా ఆంగ్లేయులు జయించిన చివరి రాజ్యం |
0 Comments