తెలంగాణ జిల్లా కోర్టులలో 859 ఉద్యోగాలు | Telangana District Court Recruitment

latest jobs

 తెలంగాణ జిల్లా కోర్టులలో 859 ఉద్యోగాలు 

తెలంగాణ హైకోర్ట్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కోర్టులలో ఖాళీగా ఉన్న 859 ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

సంస్థ : 

తెలంగాణ జిల్లా కోర్టులు 

మొత్తం పోస్టులు : 

859

పోస్టులు : 

  • కాపీయిస్ట్ : ఇంటర్ ఉత్తీర్ణత, టైప్ రైటింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి 
  • ఎగ్జామినర్ : ఇంటర్ ఉత్తీర్ణత
  • ఫీల్డ్ అసిస్టెంట్ : డిగ్రీ ఉత్తీర్ణత
  • జూనియర్ అసిస్టెంట్ : డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి 
  • ఆఫీస్ సబార్డినేట్ : 7వ తరగతి నుండి 10వ తరగతి ఉత్తీర్ణత
  • ప్రాసెస్ సర్వర్ : 10వ తరగతి ఉత్తీర్ణత 
  • రికార్డు అసిస్టెంట్ : ఇంటర్ ఉత్తీర్ణత 
  • స్టెనోగ్రాఫర్ : డిగ్రీతో పాటు ఇంగ్లిష్ టైపింగ్ హయ్యర్ గ్రేడ్ ఉండాలి 
  • టైపిస్ట్ : డిగ్రీతో పాటు ఇంగ్లిష్ టైప్ రైటింగ్‌లో హయ్యర్ గ్రేడ్ ఉండాలి. 

వయస్సు : 

18 నుండి 46 సంవత్సరాల మధ్యలో ఉండాలి 

ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది.12 February 2026

 

Apply Online 

click here




Post a Comment

0 Comments