రైల్వేలో భారీ నోటిఫికేషన్ ..దేశవ్యాప్తంగా 22195 గ్రూప్-D పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

latest jobs
 RRB Group D 2026 Notification | Apply Online

 రైల్వేలో భారీ నోటిఫికేషన్ 
దేశవ్యాప్తంగా 22195 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ 
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (
ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా అన్ని రైల్వేజోన్లలో ఖాళీగా ఉన్న లెవల్ -1 గ్రూప్-D పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. 

మొత్తం పోస్టులు : 

  • 22195


ఆర్‌ఆర్‌బీ రీజియన్లు : 

  • సికింద్రాబాద్ 
  • అహ్మదాబాద్ 
  • అజ్‌మేర్ 
  • బెంగళూర్ 
  • భోపాల్ 
  • భువనేశ్వర్ 
  • బిలాస్‌పూర్ 
  • ఛండీగడ్
  • చెన్నై
  • గోరఖ్‌పూర్ 
  • గువాహాటి 
  • కోల్‌కతా 
  • ముంబై
  • పాట్నా 
  • ప్రయాగ్‌రాజ్ 
  • రాంచీ 


విభాగాలు : 

  • ట్రాఫిక్ 
  • ఇంజనీరింగ్ 
  • మెకానికల్ 


అర్హత : 

10వ తరగతి, సంబంధిత ట్రేడ్‌లో ITI

వయస్సు : 

01 జనవరి 2026 నాటికి 18 నుండి 36 సంవత్సరాల మధ్యలో ఉండాలి 

ఎంపిక విధానం :

  • కంప్యూటర్ ఆధారిత పరీక్ష


ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్ 


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది.04 మార్చి 2026

 

For Online Apply 

click here



Post a Comment

0 Comments