యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా అడ్మిషన్స్

latest admissions

 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీజీ డిప్లొమా అడ్మిషన్స్

యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ (యూఓహెచ్) సెంటర్ ఫర్ డిస్టెన్స్ అండ్ వర్చువల్ లెర్నింగ్ ద్వారా 2026 విద్యా సంవత్సరానికి వివిధ పీజీ డిప్లొమా కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఈ కోర్సులు ఆన్‌లైన్ / ఆఫ్‌లైన్ లో అందుబాటులో ఉన్నాయి. 

కోర్సులు : 

  • టెక్నాలజీ అండ్ లా 
  • ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్ 
  • సైబర్ లాస్ 
  • ఫోరెన్సిక్ సైన్స్ 
  • బిజినెస్ మేనేజ్‌మెంట్ 
  • ప్రాజేక్టు మేనేజ్‌మెంట్ 
  • లైబ్రరీ ఆటోమేషన్ నెట్‌వర్కింగ్ 
  • కమ్యూనికేటివ్ ఇంగిష్ 
  • కమ్యూనిటీ ఐ హెల్త్

కోర్సు వ్యవధి :

  • సంవత్సరం 

విద్యార్హత : 

  • డిగ్రీ 

రిజిస్ట్రేషన్ ఫీజు :

  • 300

ధరఖాస్తు విధానం 

  • ఆఫ్‌లైన్ 


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 28 ఫిబ్రవరి 2026

Post a Comment

0 Comments