తెలంగాణ ఈసెట్ | TGECET Notification - 2026
తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టిఎస్‌సీహెచఈ) తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (టీజీఈసెట్) - 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని ద్వారా పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) అభ్యర్థులకు 2026-27 విద్యా సంవత్సరం బీఈ / బీటెక్ / బీ ఫార్మసీ కోర్సులలో లేటరల్ ఎంట్రీ విధానంలో రెండో సంవత్సరంలో ప్రవేశాలు కల్పిస్తారు.
రాష్ట్రం :
- తెలంగాణ
కోర్సు :
- తెలంగాణ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (టీజీసెట్)
విద్యార్హత :
- పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్)
ధరఖాస్తు ఫీజు :
- రూ॥900/-(ఇతరులకు)
- రూ॥500/-(ఎస్సీ/ఎస్టీ/వికలాంగులకు)
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 18 ఏప్రిల్ 2026
పరీక్షా తేది : 15 మే 2026
For Online Apply

0 Comments