Indian History (Chola Dynasty) Questions with Answers | Chola Dynasty MCQ Questions with Answers

Indian History (Chola Dynasty) Questions with Answers
 Chola Dynasty Questions with Answers | Chola Dynasty MCQ Questions with Answers | Indian History Questions with Answers


Question No. 1
చోళులు ప్రధానంగా ఏ ప్రాంతంలో పరిపాలించారు?

A) ఉత్తర భారతదేశం
B) పశ్చిమ భారతదేశం
C)తూర్పు భారతదేశం
D) దక్షిణ భారతదేశం

Answer : D) దక్షిణ భారతదేశం



Question No. 2
నవీన చోళుల స్థాపకుడు ఎవరు?

A) ఆదిత్య చోళుడు
B) విజయాలయ చోళుడు
C) పరాంతకుడు
D) ఉత్తమ చోళుడు

Answer : B) విజయాలయ చోళుడు



Question No. 3
విజయాలయ చోళుడు ఏ నగరాన్ని రాజధానిగా చేసుకున్నాడు?

A) మధురై
B) కాంచీ
C) ఉరయ్యూరు
D) తంజావూరు

Answer : D) తంజావూరు



Question No. 4
విజయాలయుడు ఓడించిన పాండ్య సామంతుడు ఎవరు?

A) అపరాజితవర్మ
B) రాజసింహుడు
C) ముత్తరయ్యార్
D) కృష్ణుడు

Answer : C) ముత్తరయ్యార్



Question No. 5
ఆదిత్య చోళుడు ఓడించిన పల్లవ రాజు ఎవరు?

A) మహేంద్రవర్మ
B) అపరాజితవర్మ
C) నందివర్మ
D) దంతివర్మ

Answer : B) అపరాజితవర్మ



Question No. 6
ఆదిత్య చోళుడు సుమారు ఎన్ని దేవాలయాలు నిర్మించినట్లు తెలుస్తుంది?

A) 10
B) 25
C) 47
D) 100

Answer : C) 47



Question No. 7
పరాంతకుడు ఏ బిరుదు ధరించాడు?

A) గంగైకొండ
B) మధురైకొండ
C) రాజకేసరి
D) పరాక్రమ

Answer : B) మధురైకొండ



Question No. 8
పరాంతకుడు ఏ పాండ్య రాజును ఓడించాడు?

A) సుందరపాండ్యుడు
B) వీరపాండ్యుడు
C) మారవర్మ
D) రాజసింహుడు

Answer : D) రాజసింహుడు



Question No. 9
తక్కోలం యుద్ధంలో చోళులను ఓడించిన రాష్ట్రకూట రాజు ఎవరు?

A) కృష్ణుడు I
B) కృష్ణుడు II
C) కృష్ణుడు III
D) అమోఘవర్ష

Answer : C) కృష్ణుడు III



Question No. 10
తక్కోలం యుద్ధంలో మరణించిన చోళ యువరాజు ఎవరు?

A) ఆదిత్యుడు
B) రాజాదిత్యుడు
C) గండారాదిత్యుడు
D) అరింజయుడు

Answer : B) రాజాదిత్యుడు



Question No. 11
తోండై మండలం రాష్ట్రకూటుల ఆధీనంలోకి వచ్చినది ఏ యుద్ధం తర్వాత?

A) వల్లాయుద్ధం
B) తక్కోలం యుద్ధం
C) కంచి యుద్ధం
D) మధురై యుద్ధం

Answer : B) తక్కోలం యుద్ధం



Question No. 12
పరాంతకుని కాలంలో చోళ రాజ్యాన్ని దాడి చేసిన రాష్ట్రకూట రాజు ఎవరు?

A) కృష్ణుడు II
B) అమోఘవర్ష
C) ఇంద్రుడు III
D) ధ్రువ

Answer : A) కృష్ణుడు II



Question No. 13
పరాంతకుని తర్వాత చోళ రాజ్యం బలహీనంగా ఉన్న కాలం సుమారు ఎంతకాలం?

A) 10 సంవత్సరాలు
B) 20 సంవత్సరాలు
C) 30 సంవత్సరాలు
D) 50 సంవత్సరాలు

Answer : C) 30 సంవత్సరాలు



Question No. 14
పరాంతకుని తర్వాత సింహాసనం అధిష్ఠించిన బలహీన రాజుల్లో ఎవరు లేరు?

A) గండారాదిత్యుడు
B) అరింజయుడు
C) సుందరచోళుడు
D) రాజేంద్ర చోళుడు

Answer : D) రాజేంద్ర చోళుడు



Question No. 15
చోళుల గురించి సమాచారం అందించే ప్రసిద్ధ శ్రీలంక గ్రంథం ఏది?

A) దీపవంశం
B) మహావంశం
C) రాజతరంగిణి
D) హర్షచరితం

Answer : B) మహావంశం



Question No. 16
చోళుల చరిత్రకు ఆధారమైన చైనా గ్రంథం ఏది?

A) చౌ జు కువా
B) హ్యూయెన్ సాంగ్ గ్రంథం
C) ఫా-హియెన్ రచన
D) ఇ-చింగ్ గ్రంథం

Answer : A) చౌ జు కువా



Question No. 17
సంగం యుగంలో ప్రసిద్ధ చోళ రాజు ఎవరు?

A) రాజరాజు
B) రాజేంద్రుడు
C) కరికాల చోళుడు
D) పరాంతకుడు

Answer : C) కరికాల చోళుడు



Question No. 18
కరికాల చోళుడి రాజధాని ఏది?

A) తంజావూరు
B) ఉరయ్యూరు
C) కాంచీ
D) మధురై

Answer : B) ఉరయ్యూరు



Question No. 19
చోళుల శాసనాలు ప్రధానంగా ఏ దేవాలయాలపై కనిపిస్తాయి?

A) బౌద్ధ విహారాలు
B) జైన బసదులు
C) మసీదులు
D) హిందూ దేవాలయాలు

Answer : D) హిందూ దేవాలయాలు



Question No. 20
చోళుల రాజకీయ చరిత్రకు సహాయపడే తమిళ కావ్యం ఏది?

A) కలింగత్తుప్పరణి
B) మణిమేఖలై
C)శిలప్పదికారం
D) తేవారం

Answer : A) కలింగత్తుప్పరణి



Question No. 21
విజయాలయ చోళుడు మొదట ఎవరి సామంతుడిగా ఉన్నాడు?

A) పాండ్యులు
B) పల్లవులు
C) రాష్ట్రకూటులు
D) చాళుక్యులు

Answer : B) పల్లవులు



Question No. 22
ఆదిత్య చోళుడి రాజ్యం ఏ ప్రాంతాల వరకు వ్యాపించింది?

A) కాశ్మీర్ వరకు
B) గోదావరి వరకు
C) కాళహస్తి నుండి కోయంబత్తూరు వరకు
D) ఒడిశా వరకు

Answer : C) కాళహస్తి నుండి కోయంబత్తూరు వరకు



Question No. 23
పరాంతకుడు ఉత్తరాన తన రాజ్యాన్ని ఎక్కడి వరకు విస్తరించాడు?

A) గంగా నది వరకు
B) నెల్లూరు వరకు
C) విజయవాడ వరకు
D) విశాఖపట్నం వరకు

Answer : B) నెల్లూరు వరకు



Question No. 24
రాజరాజు శాసనాలు ప్రధానంగా ఎక్కడ లభించాయి?

A) తంజావూరు
B) కాంచీ
C) మధురై
D) ఉరయ్యూరు

Answer : A) తంజావూరు



Question No. 25
చోళుల కాలంలో స్థానిక పరిపాలనా వ్యవస్థ ఏ కారణంతో ప్రసిద్ధి పొందింది?

A) సైనిక శక్తి
B) వాణిజ్య అభివృద్ధి
C) వ్యవసాయ పన్నులు
D) ప్రజాస్వామ్య పద్ధతులు

Answer : D) ప్రజాస్వామ్య పద్ధతులు



Question No. 26
చోళుల చరిత్రకు ఆధారమైన శాసన భాషలు ఏమి?

A) తెలుగు మాత్రమే
B) తమిళం మాత్రమే
C) తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ
D) హిందీ, పర్షియన్

Answer : C) తమిళం, సంస్కృతం, తెలుగు, కన్నడ



Question No. 27
చోళుల చరిత్రలో ప్రసిద్ధ నాణేలు ఏవీ ఆధారాలుగా ఉపయోగించబడ్డాయి?

A) బంగారు నాణేలు
B) రాగి నాణేలు
C) వెండి నాణేలు
D) పైవన్నీ

Answer : D) పైవన్నీ



Question No. 28
చోళుల కాలానికి సంబంధించిన మతాచార్యుల రచనలు ఏ మతాలకు చెందినవి?

A) శైవ, వైష్ణవ
B) బౌద్ధ, జైన
C) సూఫీ, భక్తి
D) సిక్కు, జైన

Answer : A) శైవ, వైష్ణవ



Question No. 29
చోళుల గురించి సమాచారం అందించే ఉత్తర మేరూర్ శాసనం ఎవరి కాలానికి చెందింది?

A) ఆదిత్య చోళుడు
B) పరాంతకుడు
C) రాజరాజు
D) రాజేంద్రుడు

Answer : B) పరాంతకుడు



Question No. 30
నవీన చోళుల కాలం ప్రారంభమైన శతాబ్దం ఏది?

A) 7వ శతాబ్దం
B) 8వ శతాబ్దం
C) 9వ శతాబ్దం
D) 10వ శతాబ్దం

Answer : C) 9వ శతాబ్దం



Question No. 31
రాజరాజ చోళుడు సింహాసనం అధిష్టించిన సంవత్సరం ఏది?

A) క్రీ.శ. 970
B) క్రీ.శ. 1014
C) క్రీ.శ. 1001
D) క్రీ.శ. 985

Answer : D) క్రీ.శ. 985



Question No. 32
రాజరాజ చోళుడి అసలు పేరు ఏమిటి?

A) ఆదిత్య
B) అరుల్మొళి
C) రాజేంద్ర
D) కరికాల

Answer : B) అరుల్మొళి



Question No. 33
రాజరాజు చరిత్రకు ముఖ్య ఆధారాలు ఏవి?

A) పురాణాలు
B) విదేశీ గ్రంథాలు
C) శాసనాలు, తామ్రశాసనాలు
D) కవిత్వాలు

Answer : C) శాసనాలు, తామ్రశాసనాలు



Question No. 34
రాజరాజు చేరరాజును ఏ యుద్ధంలో ఓడించాడు?

A) తక్కోలం యుద్ధం
B) వల్లాల యుద్ధం
C) కొప్పం యుద్ధం
D) కందలూర్ నౌకాయుద్ధం

Answer : D) కందలూర్ నౌకాయుద్ధం



Question No.35
రాజరాజు సింహళదేశంలో ధ్వంసం చేసిన నగరం ఏది?

A) కొలంబో
B) కాండీ
C) అనురాధపురం
D) జాఫ్నా

Answer : C) అనురాధపురం



Question No. 36
ఉత్తర సింహళానికి రాజరాజు పెట్టిన పేరు ఏమిటి?

A) చోళనాడు
B) ముమ్మడి చోళమండలం
C) గంగైమండలం
D) రాజరాజ మండలం

Answer : B) ముమ్మడి చోళమండలం



Question No. 37
రాజరాజు ఉత్తర దిశలో జయించిన ప్రాంతం ఏది?

A) కాశ్మీర్
B) గంగవాడి
C) మగధ
D) కాళింగ

Answer : B) గంగవాడి



Question No. 38
రాజరాజు వెంగి రాజకీయాల్లో జోక్యం చేసుకున్న కారణం ఏమిటి?

A) వాణిజ్యం
B) మత ఘర్షణలు
C) వారసత్వ యుద్ధాలు
D) సైనిక తిరుగుబాట్లు

Answer : C) వారసత్వ యుద్ధాలు



Question No. 39
రాజరాజు తన కుమార్తెను ఎవరికిచ్చి వివాహం చేశాడు?

A) రాజరాజ నరేంద్రుడు
B) విమలాదిత్యుడు
C) మహీపాలుడు
D) సంగ్రామవిజయోత్తంగవర్మ

Answer : B) విమలాదిత్యుడు



Question No. 40
రాజరాజు నౌకాబలంతో జయించిన ద్వీపసమూహం ఏది?

A) మాల్దీవులు
B) లక్షద్వీప్
C) అండమాన్
D) శ్రీలంక

Answer : A) మాల్దీవులు



Question No. 41
రాజరాజు నిర్మించిన ప్రసిద్ధ ఆలయం ఏది?

A) మీనాక్షి ఆలయం
B) బృహదీశ్వరాలయం
C) కైలాసనాథ ఆలయం
D) చిదంబరం ఆలయం

Answer : B) బృహదీశ్వరాలయం



Question No. 42
రాజరాజు ఏ మతానికి భక్తుడు?

A) బౌద్ధం
B) జైనం
C) శైవం
D) వైష్ణవం

Answer : C) శైవం



Question No. 43
రాజరాజు సర్వే చేయించినది ఏమిటి?

A) పర్వతాలు
B) పట్టణాలు
C) దేవాలయాలు
D) పంటపొలాలు

Answer : D) పంటపొలాలు



Question No. 44
రాజేంద్ర చోళుడు పాలన ప్రారంభించిన సంవత్సరం ఏది?

A) 1000
B) 1010
C) 1014
D) 1025

Answer : C) 1014



Question No. 45
రాజేంద్రుడు బంధిగా తీసుకొచ్చిన సింహళరాజు ఎవరు?

A) విజయబాహు
B) మహేంద్ర V
C) దుత్తగామిని
D) పరాక్రమబాహు

Answer : B) మహేంద్ర V



Question No. 46
రాజేంద్రుడు గంగాతీరం వరకు వెళ్లి పొందిన బిరుదు ఏది?

A) కడారంగొండ
B) గంగైకొండ చోళుడు
C) ముదిగొండ
D) చక్రవర్తి

Answer : B) గంగైకొండ చోళుడు



Question No. 47
రాజేంద్రుడు జయించిన శ్రీ విజయ రాజ్య రాజధాని ఏది?

A) కడారం
B) సుమాత్రా
C) జావా
D) బాలి

Answer : A) కడారం



Question No. 48
రాజేంద్రుడు నిర్మించిన కొత్త రాజధాని ఏది?

A) తంజావూరు
B) కాంచీ
C) గంగైకొండ చోళపురం
D) మధురై

Answer : C) గంగైకొండ చోళపురం



Question No. 49
రాజాధిరాజు ఏ యుద్ధంలో మరణించాడు?

A) తక్కోలం
B) కొప్పం
C) వల్లాల
D) కందలూర్

Answer : B) కొప్పం



Question No. 50
చోళ వంశాన్ని కొనసాగించిన చాళుక్య-చోళ రాజు ఎవరు?

A) విక్రమ చోళుడు
B) రాజేంద్ర III
C) రాజరాజ III
D) కులోత్తుంగుడు I

Answer : D) కులోత్తుంగుడు I



Question No. 51
కులోత్తుంగుడి కాలంలో చోళులు ఏ దేశాలతో దౌత్య సంబంధాలు కొనసాగించారు?

A) చైనా

B) పర్షియా
C) రోమ్
D) అరేబియా

Answer : A) చైనా



Question No. 52
చోళుల చివరి శక్తివంతుడైన రాజు ఎవరు?

A) రాజరాజ III
B) రాజేంద్ర III
C) విక్రమ చోళుడు
D) అధిరాజేంద్రుడు

Answer : B) రాజేంద్ర III



Question No. 53
చోళులను ఓడించిన కాకతీయ రాజు ఎవరు?

A) ప్రతాపరుద్రుడు
B) రుద్రమదేవి
C) గణపతి దేవుడు
D) బేతరాజు

Answer : C) గణపతి దేవుడు



Question No. 54
చోళుల పరిపాలన ముగిసిన తర్వాత ఎవరు విజృంభించారు?

A) పల్లవులు
B) పాండ్యులు
C) గుప్తులు
D) మౌర్యులు

Answer : B) పాండ్యులు



Question No. 55
రాజరాజు పాలనలో పరిపాలనా విధానం ఎలా ఉండేది?

A) అవ్యవస్థిత
B) క్రమబద్ధమైనది
C) సైనిక ఆధారిత
D) మతాధారిత

Answer : B) క్రమబద్ధమైనది



Post a Comment

0 Comments