తెలంగాణ గురుకుల హాల్‌టికెట్లు విడుదల
Telangana gurukulam hall ticket download
తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల్లో 5వ, 6వ, 7వ, 8వ, 9వ తరగతుల ప్రవేశాల కొరకు నిర్వహించనున్న టీజీసెట్ - 2026 హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ధరఖాస్తు చేసిన అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి ధరఖాస్తు చేసుకోవచ్చు. గురుకుల ప్రవేశ పరీక్ష 22 ఫిబ్రవరి 2026న జరగనుంది.
For Hallticke Download

0 Comments