TG PGECET 2026: Online Apply, Eligibility, Exam Dates | టీజీ పీజీఈసెట్‌ - 2026



TG PGECET
  TG PGECET 2026 Notifiction

TG PGECET - 2026 తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి స్టేట్‌ పోస్టు గ్రాడ్యుయేట్‌ ఇంజనీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (TG PGECET) -2026 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షను హైదరాబాద్‌లోని జవహర్‌లాల్‌ నెహ్రూ టెక్నాలాజికల్‌ యూనివర్సిటీ నిర్వహిస్తుంది. దీని ద్వారా ఎంఈ/ఎంటెక్‌/ఎంఫార్మసీ/ఎంఆర్క్‌/గ్రాడ్యుయేట్‌ లెవెన్‌ ఫార్మా-డీ(పీబీ) ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు.

➺ ఎంట్రన్స్‌ టెస్టు :

తెలంగాణ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ ఇంజినీరింగ్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (TG PGECET)

కోర్సులు :

  • ఎంఈ
  • ఎంటెక్‌
  • ఎం.ఫార్మసీ
  • ఎంఆర్క్‌
  • గ్రాడ్యుయేట్‌ లెవల్‌ ఫార్మ్‌.డి

➺ విభాగాలు :

  • ఏరోస్పేస్‌ ఇంజనీరింగ్‌ 
  • బయోమెడికల్‌ ఇంజనీరింగ్‌ 
  • కెమికల్‌ ఇంజీనిరింగ్‌ 
  • కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ ఇంజనీరింగ్‌ 
  • ఫుడ్‌ టెక్నాలజీ 
  • ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజనీరింగ్‌ 
  • మెటలర్జికల్‌ ఇంజనీరింగ్‌ 
  • నానో టెక్నాలజీ 
  • టెక్స్‌టైల్‌ టెక్నాలజీ 
  • ఆర్కిటెక్చర్‌ అండ్‌ ప్లానింగ్‌ 
  • బయో టెక్నాలజీ 
  • సివిల్‌ ఇంజనీరింగ్‌ 
  • ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ 
  • ఎన్విరాన్‌మెంటల్‌ మేనేజ్‌మెంట్‌ 
  • జియో ఇంజనీరింగ్‌ అండ్‌ జియో ఇన్ఫర్మాటిక్స్‌ 
  • మెకానికల్‌ ఇంజనీరింగ్‌ 
  • మైనింగ్‌ ఇంజనీరింగ్‌ 
  • ఫార్మసీ 

విద్యార్హత : 

  • ఇంజనీరింగ్‌ / ఫార్మసీ విభాగాల్లో ద్వితీయ శ్రేణి మార్కులతో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేయాలి 

ఆన్‌లైన్‌ ఫీజు :

  • రూ॥1100/- (ఇతరులు)
    రూ॥600/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు) 

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 06 మే 2026

-(ఆలస్య రుసుము  లేకుండా) 

Exam Date : 28, 31 May 2026 

 

For Online Apply

Click Here


Post a Comment

0 Comments