ఎస్సీ నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ఉపాధి భరోసా
ఈవీ వాహనాలు, సోలార్ పంప్ యూనిట్లు మంజూరు
షెడ్యూల్ కులాల నిరుద్యోగ యువతకు భరోసా కల్పించేందుకు తెలంగాణ రాష్ట్రప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలను ప్రవేశపెట్టింది. ఎస్సీ కార్పోరేషన్ ద్వారా నిరుద్యోగ యువతకు రాయితీ కింద ఈవీ ద్విచక్ర వాహనాలు, ఈవీ మూడు చక్రాల వాహనాలు, సోలార్ యూనివర్సిల్ పంప్ కంట్రోల్ యూనిట్లు అందజేస్తుంది.
సంస్థ :
- ఎస్సీ కార్పోరేషన్
రాష్ట్రం :
- తెలంగాణ
యూనిట్లు :
- ఈవీ ద్విచక్ర వాహనాలు
- ఈవీ మూడు చక్రాల వాహనాలు
- సోలార్ యూనివర్సిల్ పంప్ కంట్రోల్
అర్హత :
- ఎస్సీ నిరుద్యోగులు
- కుటుంబ వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో 1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో 2 లక్షలకు మించరాదు
- వ్యవసాయ ఆధారిత పథకాలకు 60 ఏళ్లలోపు వయస్సు మించరాదు
- యూనిట్ కోసం బ్యాంక్ సమ్మతి తప్పనిసరి
కావాల్సిన ధవీకరణ పత్రాలు :
- ఆధార్ కార్డు
- రేషన్ కార్డు
- కుల ధ్రువీకరణ పత్రము
- డ్రైవింగ్ లైసెన్స్
- పట్టాదారు పాస్‌బుక్
- పాస్‌పోర్టు సైజు ఫోటో
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 24 మార్చి 2025
For Online Apply

0 Comments