ఇండియన్ బ్యాంక్‌లో స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాలు
చెన్నై ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న ఇండియన్ బ్యాంక్‌లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. బ్యాంక్ :
350
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 28 ఏప్రిల్ 2026
బ్యాంక్ :
- ఇండియన్ బ్యాంక్
- స్పెషలిస్ట్ ఆఫీసర్
350
- మేనేజర్ - 270
- సీనియర్ మేనేజర్ - 75
- అసిస్టెంట్ మేనేజర్ - 15
విద్యార్హత :
- పోస్టును అనుసరించి ఇంజనీరింగ్ డిగ్రీ, పీజీ, ఎంబీఏ లేదా చార్జర్డ్ అకౌంటెంట్ ఉత్తీర్ణత సాధించాలి
ఎంపిక విధానం :
- షార్ట్‌లిస్టింగ్
- ఇంటర్యూ
- రాత పరీక్ష
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 28 ఏప్రిల్ 2026
For Online Apply

0 Comments