దోస్త్ - డిగ్రీ అడ్మిషన్స్
తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కాలేజీల్లో సీట్ల భర్తీకి డిగ్రీ ఆన్‌లైన్ సర్వీస్ తెలంగాణ (దోస్త్) అడ్మిషన్‌ల ప్రక్రియకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
రాష్ట్రం :
- తెలంగాణ
అడ్మిషన్స్ :
- డిగ్రీ
యూనివర్సిటీలు :
- ఉస్మానియా
- కాకతీయ
- తెలంగాణ
- పాలమూరు
- మహాత్మగాంధీ
- శాతవాహన
- జవహర్‌లాల్ నెహ్రూ
- తెలంగాణ మహిళా విశ్వ విద్యాలయం
కోర్సులు :
- బీఏ
- బికామ్
- బికామ్(వొకేషనల్)
- బికామ్ (హనర్స్)
- బీఎస్సీ
- బిఎస్‌డబ్ల్యూ
- బీబీఏ
- బీసీఏ
- బీబీఎం
విద్యార్హత :
- ఇంటర్ ఉత్తీర్ణత
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులు ప్రారంభం :
15 ఏప్రిల్ 2026

0 Comments