డిగ్రీతో LICలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు

LIC JOBS

 
డిగ్రీతో ఎలఐసీలో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు 

ఎలఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ ముంబాయి దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 180 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

సంస్థ : 

  • LIC

పోస్టు : 

  • జూనియర్ అసిస్టెంట్ 

అర్హత :

  • డిగ్రీ ఉత్తీర్ణత 

ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥800/- + జీఎస్టీ 

ధరఖాస్తు విధానం :

ఆన్‌లైన్ 


ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 30 ఏప్రిల్ 2026


For Online Apply

click here

Post a Comment

0 Comments