గిరిజన యూనివర్సిటీలో బీఎస్సీ, బీటెక్ అడ్మిషన్స్
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్, సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం ములుగు మధ్య కుదిరిన అవగాహన ఒప్పందంలో భాగంగా వివిధ కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.
యూనివర్సిటీ :
సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వ విద్యాలయం
కోర్సులు :
బీటెక్
బీఎస్సీ
విద్యార్హతలు :
కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్ ఉత్తీర్ణత
For More Details

0 Comments