Telangana Gurukulam Schools 5th, 6th, 7th, 8th, 9th Class Results | తెలంగాణ గురుకుల 5వ, 6వ, 8వ, 9వ తరగతి ఫలితాలు

Telangana Gurukulam Schools 5th, 6th, 7th, 8th, 9th Class Results

Telangana Gurukulam Schools 5th, 6th, 7th, 8th, 9th Class Results 

తెలంగాణ గురుకుల 5వ, 6వ, 8వ, 9వ తరగతి ఫలితాలు 

తెలంగాణ రాష్ట్రంలోని గురుకుల పాఠశాలాల 5వ, 6వ, 7వ, 8వ, 9వ తరగతి పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు ఫలితాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. పరీక్షకు హజరైన విద్యార్థులు తమ హాల్‌టికెట్ నెంబర్ లేదా మొబైల్ నెంబర్, పుట్టిన తేది వివరాలు నమోదు చేసి ఫలితాలను పొందవచ్చు. ఫలితాలు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు పై తరగతిలో అడ్మిషన్‌లు కల్పిస్తారు. 

 

For Results 

Click Here 

Post a Comment

0 Comments