తెలంగాణ గురుకుల ఇంటర్ అడ్మిషన్స్
తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ (టీఆర్‌ఈఐ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 గురుకుల జూనియర్ కళాశాలల్లో ఇంటర్మిడియట్ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కొరకు తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎంట్రన్స్ టెస్టు (టీఎస్‌ఆర్జేసీ) సెట్ - 2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు 15 ఏప్రిల్ 2026 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు.
➺ ఎంట్రన్స్ టెస్టు :
తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ఎంట్రన్స్ టెస్టు (టీఎస్‌ఆర్జేసీ)
➺ తరగతి :
- ఇంటర్ మొదటి సంవత్సరం
➺ గ్రూపులు :
- ఎంపీసీ
- బైపీసీ
- ఎంఈసీ
➺ విద్యార్హత :
- 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు
- 2026 మార్చిలో 10వ తరగతిలో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించాలి
➺ ధరఖాస్తు విధానం :
ఆన్‌లైన్
➺ ఫీజు :
రూ.200/-
➺ పరీక్షా విధానం :
మొత్తం 150 మార్కుల ప్రశ్నాపత్రాన్ని 2.30 గంటల్లో పూర్తి చేయాలి.
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 15 ఏప్రిల్ 2026
టీఎస్‌ఆర్జేసీ పరీక్షా తేది : 3 మే 2026
For Online Apply

0 Comments