RRB Technician Grade 1 & Grade 3 Notification
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా అన్ని రైల్వే రిజియన్లలో ఖాళీగా ఉన్న 6565 టెక్నీషియన్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
సంస్థ :
- రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB)
పోస్టులు :
- టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్
- టెక్నిషియన్ గ్రేడ్ 3
మొత్తం పోస్టులు :
- 6565
విద్యార్హత :
- 10వ తరగతి, ఐటీఐ, బీఎస్సీ లేదా డిగ్రీ / డిప్లొమా ఉత్తీర్ణత
వయస్సు :
- పోస్టును బట్టీ 18 నుండి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది :
- 29 జూలై 2026
For Online Apply

0 Comments