బిఎస్ఎన్ఎల్‌లో 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ ఉద్యోగాలు
భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) లో ఖాళీగా ఉన్న 100 జూనియర్ టెలికాం ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.
| వివరాలు | సమాచారం |
|---|---|
| సంస్థ | భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బిఎస్ఎన్ఎల్) |
| పోస్టు పేరు | జూనియర్ టెలికాం ఆఫీసర్ (JTO) |
| మొత్తం పోస్టులు | 100 |
| విద్యార్హత | టెలికమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్స్, రేడియో, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఐటీ, ఇన్‌స్ట్రుమెంటేషన్ విభాగాల్లో ఏదైనా ఒకటిలో బీఈ/బీటెక్/ఎంటెక్/ఎమ్మెస్సీ ఉత్తీర్ణత ఉండాలి. |
| ధరఖాస్తు ఫీజు |
జనరల్ అభ్యర్థులకు రూ.2000/- ఎస్సీ, ఎస్టీ, వికలాంగులకు రూ.1000/- |
| వయస్సు |
30 సంవత్సరాలకు మించరాదు. ఎస్సీ/ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| చివరి తేది | 03 జూలై 2026 |
| Online Apply | Click here |
గమనిక : పూర్తి నోటిఫికేషన్ చదివిన తర్వాత మాత్రమే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

0 Comments