SECR Recruitment : 1644 ITI Apprentice | ఐటీఐతో 1644 యాక్ట్ అప్రెంటిస్‌లు

LATEST JOBS
 ఐటీఐతో 1644 యాక్ట్ అప్రెంటిస్‌లు 

సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే రాయ్‌పూర్ డివిజన్‌లో అప్రెంటిస్ శిక్షణలో భాగంగా యాక్ట్ అప్రెంటిస్‌ల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. 

సంస్థ :

  • సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే 

పోస్టు : 

  • యాక్ట్ అప్రెంటిస్

పోస్టులు : 

  • 1644

ట్రేడులు :

  • ఫిట్టర్ 
  • కార్పెంటర్ 
  • వెల్డర్ 
  • పీఓపీఏ
  • ఎలక్ట్రీషియన్ 
  • స్టెనోగ్రాఫర్ 
  • పెయింటర్ 
  • మెకానిక్ 
  • సీవోసీఏ
  • మెషినిస్టు 
  • టర్నర్ 

విద్యార్హత :

  • 10వ తరగతితో పాటు ఐటీఐ ఉత్తీర్ణత 

వయస్సు : 

  • 05 మే 2026 నాటికి 15 నుండి 24 సంవత్సరాల మధ్యలో ఉండాలి 

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్ 

ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 

  • 04 జూన్ 2026


For Online Apply

Click here


Post a Comment

0 Comments