కోల్ ఇండియాలో 660 పోస్టులు
కోల్ ఇండియా లిమిటెడ్ కోల్‌కతా వివిధ విభాగాల్లో 660 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
సంస్థ :
- కోల్ ఇండియా లిమిటెడ్ (సీఐఎల్)
మొత్తం పోస్టులు :
- 660
విభాగాలు :
- సివిల్
- ఎలక్ట్రికల్
- మెకానికల్
- సిస్టమ్స్
- ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమనికేషన్
- జియాలజీ
- ఇంటస్ట్రియల్ ఇంజినీరింగ్
- రాజభాష
- కంపెనీ సెక్రటరీ
అర్హత :
- పోస్టులను బట్టీ 60 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత
వయస్సు :
- 30 సంవత్సరాలకు మించరాదు
ధరఖాస్తు ఫీజు :
- రూ॥1180/-(జనరల్,ఓబీసీ)
- ఫీజు లేదు (ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్

0 Comments