10వ తరగతితో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అడ్మిషన్లు .. Telangana Agriculture Polytechnic Admissions

latest admissions
Telangana Agriculture Polytechnic Admissions

10వ తరగతితో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ అడ్మిషన్లు 2026

10వ తరగతి పూర్తి చేసిన గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ ఒక మంచి అవకాశం. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు బీఎస్సీ (అగ్రికల్చర్) కోర్సులో ప్రవేశం పొందవచ్చు. డిప్లొమా పూర్తి చేసిన వారికి బీఎస్సీ అగ్రికల్చర్‌లో 15 శాతం సీట్లు రిజర్వ్ చేయబడతాయి. అయితే విద్యార్థులు అగ్రిసెట్ పరీక్షలో అర్హత సాధించాలి.

కోర్సులు

  • డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ (2 సంవత్సరాలు)
  • డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ (3 సంవత్సరాలు)

రాష్ట్రం

  • తెలంగాణ

విద్యార్హత

  • 10వ తరగతిలో ఉత్తీర్ణత
  • పాలిసెట్-2026 (MBiPC) పరీక్ష రాసి ఉండాలి
  • వయస్సు 15 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి
  • ర్యాంకు ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు

రిజర్వేషన్ వివరాలు

  • గ్రామీణ ప్రాంతాలు, ప్రభుత్వ పాఠశాలలు, గురుకులాల్లో నాలుగేళ్లు చదివిన విద్యార్థులకు 60% సీట్లు రిజర్వ్
  • పట్టణ ప్రాంతాల విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
  • బీఎస్సీ (అగ్రికల్చర్)లో 15% సీట్లు డిప్లొమా విద్యార్థులకు రిజర్వ్

ధరఖాస్తు ఫీజు

  • ఇతరులు : ₹1,200
  • ఎస్సీ / ఎస్టీ / వికలాంగులు : ₹600

అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీలు

  • నాగర్‌కర్నూల్ - పాలెం
  • జగిత్యాల - పొలాస
  • నల్గొండ - కంపసాగర్
  • ఖమ్మం - మధిర
  • సంగారెడ్డి - జోగిపేట్
  • కరీంనగర్ - జమ్మికుంట
  • సిద్దిపేట - తొర్నాల
  • నిజామాబాద్ - రుద్రుర్
  • సంగారెడ్డి - కంది
  • మెదక్ - తునికి
  • ఖమ్మం - సత్తుపల్లి
  • వికారాబాద్ - గింగుర్తి

ధరఖాస్తు విధానం

  • ఆన్‌లైన్ 

ముఖ్యమైన తేదీ

ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేదీ: 29 జూన్ 2026

Post a Comment

0 Comments