సీడాక్‌లో 951 పోస్టుల భర్తీ – CDAC Recruitment 2026
సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్్డ్ కంప్యూటింగ్ (CDAC) దేశవ్యాప్తంగా వివిధ ప్రాజెక్టుల్లో మొత్తం 951 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ ,పీజీ అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
| CDAC Recruitment 2026 – ముఖ్య వివరాలు | |
|---|---|
| సంస్థ పేరు | Centre for Development of Advanced Computing (CDAC) |
| మొత్తం ఖాళీలు | 951 పోస్టులు |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
| ఉద్యోగ ప్రాంతాలు | దేశవ్యాప్తంగా వివిధ నగరాలు |
| చివరి తేదీ | 20 జూన్ 2026 |
| అధికారిక వెబ్‌సైట్ | https://www.cdac.in/ |
| పోస్టు పేరు | ఖాళీలు | వయోపరిమితి | వేతనం (రూ.) |
|---|---|---|---|
| Project Engineer | 414 | 45 సంవత్సరాలు | 39,100 – 50,000 |
| Project Associate | 117 | 30 సంవత్సరాలు | 28,750 – 35,000 |
| Project Manager | 70 | 56 సంవత్సరాలు | 64,000 – 1,60,000 |
| Senior Project Engineer | 277 | 40 సంవత్సరాలు | 60,000 – 75,000 |
| Project Technician | 19 | 30 సంవత్సరాలు | 22,200 – 25,000 |
విద్యార్హతలు
- BE / B.Tech
- ME / M.Tech
- MCA
- M.Sc
- Ph.D
- సంబంధిత విభాగంలో డిగ్రీ లేదా సమాన అర్హత
ఉద్యోగ ప్రాంతాలు
ప్రధానంగా బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, పుణె, ముంబై, నోయిడా, తిరువనంతపురం, ఢిల్లీ, మొహాలీ,కోలకతా,గుహవాటి తదితర నగరాల్లో పోస్టులు ఉన్నాయి.

0 Comments