Telangana TGPSC Assistant Executive Engineer (Civil) Recruitment

telangana jobs
 TGPSC రోడ్లు & భవనాల శాఖలో 222 AEE పోస్టులు 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీజీపీఎస్సీ) రోడ్లు, భవనాల శాఖలో ఖాళీగా ఉన్న 222 అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ (సివిల్) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

రాష్ట్రం తెలంగాణ
సంస్థ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TGPSC)
పోస్టు పేరు అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ (సివిల్)
మొత్తం పోస్టులు 222
జోన్ వారీ పోస్టులు మల్టీజోన్ – 1 : 112 పోస్టులు
మల్టీజోన్ – 2 : 110 పోస్టులు
విద్యార్హత సివిల్ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ (BE/B.Tech) లేదా AMIE (Associate Member of Institution of Engineers) ఉత్తీర్ణత.
వయోపరిమితి 44 సంవత్సరాలు మించరాదు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాల సడలింపు.
దివ్యాంగులకు 10 సంవత్సరాల సడలింపు.
వేతన శ్రేణి రూ. 54,220/- నుండి రూ. 1,33,630/- వరకు
ఎంపిక విధానం 1. రాత పరీక్ష
2. ధ్రువపత్రాల పరిశీలన
3. వైద్య పరీక్షలు
దరఖాస్తు ఫీజు జనరల్ అభ్యర్థులు : రూ.1000/-
ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులు : రూ.500/-
పరీక్ష ఫీజు : రూ.120/-
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
చివరి తేదీ 13 జూలై 2026

Post a Comment

0 Comments