Telangana TGPSC Assistant Executive Engineer Recruitment

tgpsc
 

టీజీపిఎస్సీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ పోస్టులు 

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (టీఎస్‌పీఎస్సీ) రోడ్డు, భవనాల శాఖలో ఖాళీగా ఉన్న 49 ఎగ్జిక్యూటీవ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.  


రాష్ట్రం తెలంగాణ
పోస్టు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) – ఆర్ & బి
మొత్తం పోస్టులు 49
విద్యార్హత ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్ అసోసియేట్ మెంబర్‌షిప్.
వయస్సు గరిష్టంగా 44 సంవత్సరాలు.

వయో సడలింపు:
  • ఎస్సీ / ఎస్టీ / బీసీ / ఈడబ్ల్యూఎస్ – 5 సంవత్సరాలు
  • దివ్యాంగులు – 10 సంవత్సరాలు
వేతన శ్రేణి ₹54,220 – ₹1,33,630
దరఖాస్తు విధానం ఆన్‌లైన్
దరఖాస్తు ఫీజు
  • జనరల్ అభ్యర్థులు – ₹1,000/-
  • ఎస్సీ / ఎస్టీ / వికలాంగులు – ₹500/-
  • పరీక్ష ఫీజు – ₹200/-
ఎంపిక విధానం రాత పరీక్ష
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 15 జూలై 2026

Also Read :




Also Read :


Post a Comment

0 Comments