Vijayanagara Empire : Sangama Dynasty Gk Questions | Indian History MCQ Questions with Answers
☛ Question No. 1
తుళువ వంశ స్థాపకుడు ఎవరు?
A) అచ్యుతరాయలు
B) తుళువ నరసనాయకుడు
C) శ్రీకృష్ణదేవరాయలు
D) వీర నరసింహుడు
Answer : B) తుళువ నరసనాయకుడు
☛ Question No. 2
వీర నరసింహుడు ఎంతకాలం పరిపాలించాడు?
A) 4 సంవత్సరాలు
B) 10 సంవత్సరాలు
C) 15 సంవత్సరాలు
D) 2 సంవత్సరాలు
Answer : A) 4 సంవత్సరాలు
☛ Question No. 3
వీర నరసింహుడు ఏ పోర్చుగీసు గవర్నర్‌తో గుర్రాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నాడు?
A) వాస్కోడిగామా
B) అల్బుకర్క్
C) అల్మైడా
D) నూనిజ్
Answer : C) అల్మైడా
☛ Question No. 4
వీర నరసింహుడు విజయవంతంగా ఎదుర్కొన్న దండయాత్రలు ఎవరివి?
A) చోళులు
B) మొఘలులు
C) మరాఠాలు
D) బహమనీలు
Answer : D) బహమనీలు
☛ Question No. 5
వీర నరసింహుని తరువాత విజయనగర రాజ్యానికి రాజైనవారు ఎవరు?
A) శ్రీకృష్ణదేవరాయలు
B) అలియ రామరాయలు
C) అచ్యుతరాయలు
D) సదాశివరాయలు
Answer : A) శ్రీకృష్ణదేవరాయలు
☛ Question No. 6
శ్రీకృష్ణదేవరాయల పాలన కాలం ఏది?
A) 1542–1570
B) 1485–1505
C) 1529–1542
D) 1509–1529
Answer : D) 1509–1529
☛ Question No. 7
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానాన్ని సందర్శించిన పోర్చుగీసు యాత్రికుడు ఎవరు?
A) డొమింగో పేస్
B) అబ్దుల్ రజాక్
C) ఇబ్ను బత్తూతా
D) నికోలో కాంటీ
Answer : A) డొమింగో పేస్
☛ Question No. 8
సింహాసనం అధిరోహించిన వెంటనే కృష్ణదేవరాయలు మొదట ఏ రాజ్యంపై దండయాత్ర చేశాడు?
A) తమిళ రాజ్యం
B) బహమనీ రాజ్యం
C) ఒరిస్సా రాజ్యం
D) గోల్కొండ
Answer : B) బహమనీ రాజ్యం
☛ Question No. 9
కృష్ణదేవరాయల ప్రారంభ పాలనలో జిహాద్ ప్రకటించిన సుల్తాన్ ఎవరు?
A) యూసఫ్ అదిల్ షా
B) కులీ కుతుబ్ షా
C) మహమ్మద్ షా
D) ఇబ్రహీం ఆదిల్ షా
Answer : C) మహమ్మద్ షా
☛ Question No. 10
కృష్ణదేవరాయలతో జరిగిన యుద్ధంలో మరణించిన బీజాపూర్ సుల్తాన్ ఎవరు?
A) మహమ్మద్ షా
B) యూసఫ్ అదిల్ షా
C) ఇబ్రహీం ఆదిల్ షా
D) కులీ కుతుబ్ షా
Answer : B) యూసఫ్ అదిల్ షా

0 Comments