IRCON Recruitment : 54 గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగాలు | Govt Jobs

 govt jobs

IRCON Recruitment : 54 గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ ఉద్యోగాలు | Government Jobs

ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ (IRCON International Limited) సంస్థలో ఖాళీగా ఉన్న 54 గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్/డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. 

IRCON Apprentice Recruitment 

అంశంవివరాలు
సంస్థ పేరుIRCON International Limited
నోటిఫికేషన్ పేరుIRCON Apprentice Recruitment 
పోస్టుల పేరుగ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్/డిప్లొమా అప్రెంటిస్
మొత్తం ఖాళీలు54
విద్యార్హతసంబంధిత సబ్జెక్టులో డిగ్రీ/డిప్లొమా ఉత్తీర్ణత
గరిష్ఠ వయస్సు30 సంవత్సరాలు
వయస్సు లెక్కింపు తేదీ01 అక్టోబర్ 2026
దరఖాస్తు విధానంఆన్‌లైన్
ఎంపిక విధానంమెరిట్ ఆధారంగా
దరఖాస్తు ప్రారంభ తేదీ16 October 2026
దరఖాస్తుకు చివరి తేదీ05-11-2026


Last Date : 05 November 2026