CWC Recruitment : అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు | Govt Jobs | Government Jobs
Central Warehousing Corporation Recruitment : సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ మేనేజర్లు, జూనియర్ ఎగ్జిక్యూటీవ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. BE, B.Tech, CA, CMA, పీజీ వంటి అర్హతలు కలిగిన అభ్యర్థులు పోస్టును బట్టి దరఖాస్తు చేసుకోవచ్చు.
CWC Recruitment
| సంస్థ పేరు | సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ (CWC) |
|---|---|
| నోటిఫికేషన్ | CWC Recruitment |
| పోస్టుల పేర్లు | అసిస్టెంట్ మేనేజర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ |
| మొత్తం ఖాళీలు | 327 |
| విద్యార్హతలు | BE / B.Tech / CA / CMA / పీజీ (పోస్టును బట్టి) |
| వయోపరిమితి | 15 నవంబర్ 2026 నాటికి 28 సంవత్సరాల వయస్సు పరిమితి |
| వేతన శ్రేణి | రూ.29,000 – రూ.1,40,000 |
| దరఖాస్తు విధానం | ఆన్‌లైన్ |
పోస్టుల వారీగా ఖాళీల వివరాలు
| క్రమ సంఖ్య | పోస్టు పేరు | ఖాళీలు |
|---|---|---|
| 1 | అసిస్టెంట్ మేనేజర్ (జనరల్) | 70 |
| 2 | అసిస్టెంట్ మేనేజర్ (టెక్నికల్) | 60 |
| 3 | అసిస్టెంట్ మేనేజర్ (ఫైనాన్స్) | 10 |
| 4 | అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్ - సివిల్) | 22 |
| 5 | అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్ - ఎలక్ట్రికల్) | 5 |
| 6 | అసిస్టెంట్ మేనేజర్ (ఇంజినీరింగ్ - మెకానికల్) | 4 |
| 7 | జూనియర్ ఎగ్జిక్యూటివ్ (జనరల్) | 78 |
| 8 | జూనియర్ ఎగ్జిక్యూటివ్ (టెక్నికల్) | 78 |
| మొత్తం ఖాళీలు | 327 | |
విద్యార్హతలు
BE, B.Tech, CA, CMA లేదా పీజీ
వయోపరిమితి
గరిష్ఠ వయస్సు 28 Years
వేతన వివరాలు
వేతన శ్రేణి నెలకు రూ.29,000 నుంచి రూ.1,40,000 వరకు
Apply విధానం
ఆన్‌లైన్ ద్వారా
Last Date : 15 November 2026

Social Plugin